Jump to content

యహాన్

వికీపీడియా నుండి
యహాన్
దర్శకత్వంషూజిత్ సిర్కార్
రచనపియూష్ మిశ్రా (మాటలు)
స్క్రీన్ ప్లే
  • పియూష్ మిశ్రా
  • సోమనాథ్ దే
  • షూజిత్ సర్కార్
  • సమీర్ కోహ్లీ
కథ
  • సబాపతి
  • మహేష్
నిర్మాత
  • గ్యారీ గ్రెవాల్
  • షూజిత్ సర్కార్
  • రాబీ గ్రెవాల్
తారాగణం
ఛాయాగ్రహణంచంద్రశేఖర్ ప్రజాపతి
కూర్పుచంద్రశేఖర్ ప్రజాపతి
సంగీతంపాటలు:
శాంతను మొయిత్రా
నిజామీ బంధు
నేపథ్య సంగీతం:
సమీర్ ఉద్దీన్
అభిషేక్ అరోరా
నిర్మాణ
సంస్థలు
  • సహారా వన్ మోషన్ పిక్చర్స్
  • రెడ్ ఐస్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2005 జూలై 29
దేశంభారతదేశం
భాషభారతదేశం
బడ్జెట్₹ 3.5 కోట్లు[1]

యహాన్ (ఇంగ్లీష్: హియర్) 2005లో విడుదలైన హిందీ సినిమా. సహారా వన్ మోషన్ పిక్చర్స్, రెడ్ ఐస్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించాడు.[2] జిమ్మీ షేర్గిల్ , మినిషా లాంబా, యశ్పాల్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 29న థియేటర్లలో విడుదలైంది.[3] యహాన్ 7వ సినీఫాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడి, ప్రత్యేక జ్యూరీ బహుమతి లభించింది.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."నామ్ అదా లిఖ్నా"గుల్జార్శాంతను మొయిత్రా6:21
2."ఉర్జు ఉర్జు దుర్కుట్"గుల్జార్శాంతను మొయిత్రాశ్రేయ ఘోషాల్4:13
3."మేలే చాలియన్"గుల్జార్శాంతను మొయిత్రాశ్రేయ ఘోషాల్5:19
4."అజ్మీర్ వాలే ఖ్వాజా"నిజామి బంధునిజామి బంధునిజామి బంధు3:59
5."కహూన్ కైసే సఖి"నిజామి బంధునిజామి బంధునిజామి బంధు5:55
6."మేలే చాలియన్" (రీమిక్స్)గుల్జార్
శ్రేయ ఘోషాల్3:31
7."నామ్ అదా లిఖ్నా" (రీమిక్స్)గుల్జార్
5:25
8."యహాన్ థీమ్"  తారా1:41
మొత్తం నిడివి:36:24

మూలాలు

[మార్చు]
  1. "Bangla rock icon to sing title track of Yahaan maker's next film". The Telegraph. Archived from the original on 28 June 2006.
  2. "Seven years after 'Yahaan' nothing has changed". The Times of India.
  3. "Yahaan: First film shot in 'real' Kashmir". Zee News. 25 July 2005.
  4. "Platform for new voices - Saibal Chatterjee". Tribune.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=యహాన్&oldid=4633366" నుండి వెలికితీశారు