యాడికి మండలం
స్వరూపం
యాడికి |
|
| — మండలం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో యాడికి స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 15°03′N 77°53′E / 15.05°N 77.88°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రం | యాడికి |
| గ్రామాలు | 14 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 49,780 |
| - పురుషులు | 25,466 |
| - స్త్రీలు | 24,314 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 54.95% |
| - పురుషులు | 69.41% |
| - స్త్రీలు | 39.85% |
| పిన్‌కోడ్ | 515 408 |
యాడికి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అనంతపురం జిల్లాలోని మండలం.
మండల గణాంకాలు
- మండల కేంద్రము యాడికి
- గ్రామాలు 14
- ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
- జనాభా (2001) - మొత్తం 49,780 - పురుషులు 25,466 - స్త్రీలు 24,314
- అక్షరాస్యత (2001) - మొత్తం 54.95% - పురుషులు 69.41% - స్త్రీలు 39.85%
- పిన్ కోడ్ 515408. బాంక్ లు సిండికేట్ బాంక్ (యాడికి)స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్ (యాడికి)ఏ.డి.సి.సి బాంక్ (యాడికి)స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా (,రాయలచెఱువు) ఏ.పి.జి.బి (రాయలచెఱువు).
మండలంలోని గ్రామాలు
- చింతలాయపల్లి
- పెద్దపేట
- చందన
- రాయలచెరువు
- తూట్రాళ్లపల్లె
- కొత్తపల్లి
- నగరూరు
- భోగాలకట్ట
- పుప్పల
- తిమ్మాపురం
- వేములపాడు
- యాడికి (రూరల్)
- ఓబులాపురం
- కోనుప్పలపాడు
- కుందనకోట
- గుడిపాడు
- కమలపాడు
- నిట్టూరు
- కేశవరాయునిపేట
- తిప్పారెడ్డిపల్లె
- తిరునాంపల్లె
- లచ్చుంపల్లె
- వెంగన్నపల్లె
- కూర్మాజిపేట
- కత్తిమానుపల్లె
- దైవాలమడుగు
- ఎన్ కొత్తపల్లె
- వి పెండేకల్లు
- ఎన్ చిక్కేపల్లె
- పిన్నెపల్లె
- రామన్నగుడిసెల
- చండ్రాయినిపల్లె
- పచ్చారుమేకలపల్లె
- రామరాజుపల్లె
- వీరారెడ్డిపల్లె
- బోయరెడ్డిపల్లె
- వి.కొట్టాలపల్లె