యాద్గిర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాద్గిర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాయాద్గిర్
లోక్‌సభ నియోజకవర్గంరాయచూర్

యాద్గిర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యాద్గిర్ జిల్లా, రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
సంవత్సరం
1952 జగన్నాథరావు చంద్రికీ కాంగ్రెస్
1957 బస్వంతరాయ స్వతంత్ర
1962 మహంత్స్వామి వేరుపక్షాయ (భోజ్ రాజా) లోక్ సేవక్ సంఘ్
1967 విశ్వనాథ్ రెడ్డి ముద్నాల్ స్వతంత్ర
1972
1978 శర్నప నాగప్ప కల్బుర్గి కాంగ్రెస్
1983 విశ్వనాథ్ రెడ్డి ముద్నాల్ జనతా పార్టీ
1985
1989 డాక్టర్ ఎబి మాలకరడ్డి కాంగ్రెస్
1994
1999
2004 వీర్ బసవంతరెడ్డి ముద్నాల్ స్వతంత్ర
2008[1] డాక్టర్ ఎబి మాలకరడ్డి కాంగ్రెస్
2013[2]
2018[3] వెంకటరెడ్డి ముద్నాల్ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.