యుగానికి ఒక్కడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యుగానికి ఒక్కడు
దర్శకత్వంసెల్వరాఘవన్
రచనసెల్వరాఘవన్
నిర్మాతఆర్. రవీంద్రన్
తారాగణంకార్తీ
రీమా సేన్
ఆండ్రియా
ఆర్. పార్థిబన్
ఛాయాగ్రహణంరాంజీ
కూర్పుకోలా భాస్కర్
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థ
డ్రీమ్‌ వ్యాలీ కార్పొరేషన్
విడుదల తేదీ
14 జనవరి 2010 (2010-01-14)
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్రూ.18 కోట్లు[1]

యుగానికి ఒక్కడు 2010లో తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సినిమా. ఆయిరత్తిల్ ఒరువన్ పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో యుగానికొక్కడు పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. డ్రీమ్‌ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2010 జనవరి 14న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు జి. వి. ప్రకాష్ సంగీతం అందించాడు..

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నిన్ను ఏరి కోరి"  రాహుల్ నంబియార్, ఆండ్రియా 5:22
2. "మాలై నిన్ను"  జి. వి. ప్రకాష్, ఆండ్రియా 5:57
3. "నీమీదే ఆశగా"  ధనుష్, ఆండ్రియా 4:30
4. "ది కింగ్"  నిల్ ముఖర్జీ 3:02
5. "సింగారించన"  విజయ్ యేసుదాస్ 5:57
6. "మమల్ని పాలించు"  పి.బి.శ్రీనివాస్, బాంబే జయశ్రీ 5:44
7. "సెలబ్రేషన్ అఫ్ లైఫ్"  ఇంస్ట్రుమెంటల్ 3:32
8. "దాచింది మన్నే"  విజయ్ యేసుదాస్ 7:42
9. "ఓహ్ ఈసా"  రాహుల్ నంబియార్, ఆండ్రియా 4:59

మూలాలు

[మార్చు]
  1. 10TV (19 August 2021). "'యుగానికొక్కడు' బడ్జెట్ మరీ ఇంత తక్కువా?! Selvaraghavan tweet about 'Yuganikokkadu' low budget" (in telugu). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)