యుగోస్లేవియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

యుగోస్లేవియా ఆగ్నేయ యూరోప్ కు చెందిన ఒక దేశం. ఇది 1918 లో జరిగిన మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఒకప్పటి యుగోస్లేవియా ప్రస్తుతం ఏడు దేశాలుగా విడిపోయింది. అవి మాసిడోనియా, సెర్బియా, మాంటినెగ్రో, క్రొయేషియా, స్లోవేనియా, బోస్నియా, హెర్జ్‌గోవినా. ప్రస్తుతం సెర్బియా, మాంటినెగ్రోలను కలిపి యుగోస్లేవియా అని వ్యవహరిస్తున్నారు.

ప్రముఖులు[మార్చు]

భారత దేశంలో కుష్టు వ్యాధిగ్రస్తులకు విశేష సేవలు చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరీసా యుగోస్లేవియా దేశానికి చెందినది.