యుద్ధభూమి
Jump to navigation
Jump to search
యుద్ధభూమి (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | కె.కృష్ణమోహనరావు, కె. రాఘవేంద్రరావు |
తారాగణం | చిరంజీవి, విజయశాంతి, బ్రహ్మానందం, మోహన్ బాబు, మాగంటి మురళీమోహన్, నూతన్ ప్రసాద్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి |
నిర్మాణ సంస్థ | ఆర్.కె. అసోసియేట్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
యుద్ద భూమి 1988 లో వచ్చిన సినిమా. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా, విజయశాంతి, మోహన్ బాబు, మురళి మోహన్, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఒక సైనిక అధికారి సెలవుల్లో తన గ్రామానికి వస్తాడు. కాని తన గ్రామం పరిస్థితిని చూసి, దుష్టుడైన భూస్వామి వలన ప్రజలు ఎదుర్కొంటున్న దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడతాడు.