Jump to content

యుధ్వీర్ సింగ్

వికీపీడియా నుండి
యుధ్వీర్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Yudhvir Singh Charak
పుట్టిన తేదీ (1997-09-13) 1997 సెప్టెంబరు 13 (వయసు: 28)
జమ్మూ , జమ్మూ, కాశ్మీర్ , భారతదేశం
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–2020/21హైదరాబాద్
2021/22–ప్రస్తుతంజమ్మూ కాశ్మీర్
2023–2024లక్నో సూపర్ జెయింట్స్
2025రాజస్థాన్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఎఫ్‌సి లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 11 15 33
చేసిన పరుగులు 215 161 198
బ్యాటింగు సగటు 15.35 16.10 9.90
100s/50s 0/0 0/1 0/0
అత్యధిక స్కోరు 31* 64 29
వేసిన బంతులు 1,420 800 588
వికెట్లు 29 18 25
బౌలింగు సగటు 28.00 50.77 33.04
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/17 4/54 3/13
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 5/– 15/–
మూలం:

యుధ్వీర్ సింగ్ చరక్ (జననం 13 సెప్టెంబర్ 1997) భారతీయ క్రికెటర్.[1] ఆయన ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో జమ్మూ కాశ్మీర్ తరపున, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. యుధ్వీర్ సింగ్ 2019 నవంబర్ 12న హైదరాబాద్ తరపున 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] ఆయన 2019 డిసెంబర్ 17న హైదరాబాద్ తరపున 2019–20 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] యుధ్వీర్ సింగ్ ఫిబ్రవరి 2021లో 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు ఐపీఎల్‌ వేలంలో సింగ్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.[4]

యుధ్వీర్ సింగ్ డిసెంబర్ 2022లో 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన ఐపీఎల్‌ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఆయన 2023 ఏప్రిల్ 15న లక్నో సూపర్ జెయింట్స్ తరపున అరంగేట్రం చేసి 2 వికెట్లు తీశాడు.[5] ఐపీఎల్‌ 2025కి ముందు ఆయనను రాజస్థాన్ రాయల్స్ ఈ పేసర్‌ను 35 లక్షలకు దక్కించుకుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Yudhvir Singh". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 November 2019.
  2. "Group C, Syed Mushtaq Ali Trophy at Chandigarh, Nov 12 2019". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 November 2019.
  3. "Elite, Group A, Ranji Trophy at Patiala, Dec 17-20 2019". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 December 2019.
  4. "IPL 2021 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 February 2021.
  5. "IPL 2023: LSG debutant Yudhvir Singh strikes twice in his first two overs, removes PBKS openers in chase" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 15 April 2023. the original నుండి 15 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 April 2025.
  6. "IPL 2025 auction: Complete list of sold, unsold players, teamwise remaining purse | Mint". mint (in ఇంగ్లీష్). Mint. 25 November 2024. the original నుండి 15 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 April 2025.