యునిక్స్ సిస్టం V

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యునిక్స్ సిస్టం V (పలకడం: "సిస్టం ఫైవ్") అనేది యునిక్స్ యొక్క తొలి వ్యాణిజ్య రూపాంతరాలలో ఒకటి. నిజానికి ఇది ఎటి & టి చేత అభివృద్ధి చేయబడింది. తొలి రూపాంతరం 1983లో విడుదల చేయబడింది. సిస్టం ఫైవ్‌ నాలుగు ప్రధాన రూపాంతరాలలో విడుదల చేయబడింది, అవి 1, 2, 3, 4. ఇందులో సిస్టం ఫైవ్ రిలీజ్ 4, లేదా SVR4, వాణిజ్యపరంగా అత్యంత విజయవంతమైన రూపాంతరం. ఇప్పుడు ఎక్కువగా అందుబాటులో ఉన్న వాణిజ్య యునిక్స్ నిర్వాహక వ్యవస్థలకు ఇదే మూలం. సిస్టం V కొన్నిసార్లు సిస్V గా కూడా పిలవబడుతుంది.