Jump to content

యునైటెడ్ స్టేట్స్ ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెటర్ల జాబితా

వికీపీడియా నుండి

2018 ఏప్రిల్‌లో, ICC తన సభ్యులందరికీ పూర్తి ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) హోదాను మంజూరు చేయాలని నిర్ణయించింది. దాంతో, 2019 జనవరి 1 తర్వాత అమెరికాకూ, ఇతర ICC సభ్యులకూ మధ్య జరిగే అన్ని ట్వంటీ20 మ్యాచ్‌లకు టి20I హోదా ఉంటుంది[1]

ఈ జాబితాలో కనీసం ఒక్కటైనా టి20I మ్యాచ్ ఆడిన అమెరికా క్రికెట్ జట్టు సభ్యులందరూ ఉన్నారు. ఇది, ప్రతి ఆటగాడు తన మొదటి T20 ఆడిన క్రమంలో అమర్చబడి ఉంటుంది. ఒకే మ్యాచ్‌లో ఒకటి కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు తమ మొదటి T20 క్యాప్‌ను గెలుచుకున్న చోట, ఆ ఆటగాళ్లను ఇంటిపేరు ద్వారా అక్షరక్రమంగా జాబితా చేస్తారు.

జనరల్ బ్యాటింగ్
  • పరుగులు – కెరీర్‌లో సాధించిన పరుగులు
  • అత్య - అత్యధిక స్కోరు
  • * – బ్యాట్స్‌మన్ నాటౌట్‌గా నిలిచాడు
  • సగటు – అవుట్ అయినప్పుడు స్కోర్ చేయబడిన పరుగులు
  • 50అర్ధ సెంచరీల సంఖ్య
  • 100 – సాధించిన సెంచరీలు
బౌలింగ్ ఫీల్డింగ్

ఆటగాళ్ల జాబితా

[మార్చు]
2025 ఏప్రిల్ 27 నాటి గణాంకాలు.[4][5]
యునైటెడ్ స్టేట్స్ టీ20 క్రికెట్ ఆటగాళ్ళు
సాధారణం బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు మూలాలు
సం. పేరు తొలి చివరి మ్యాచ్‌లు పరుగులు అత్య. స్కోరు సగటు 50 100 బంతులు వికె BBI సగటు క్యాచ్‌లు స్టంపింగులు
1 ఆరోన్ జోన్స్ ‡ 2019 2025 48 770 94* 24.06 2 0 128 8 2/8 18.37 11 0 [6]
2 ఎల్మోర్ హచిన్సన్ 2019 2021 4 16 16 16.00 0 0 48 2 2/7 15.50 0 0 [7]
3 జెస్సీ సింగ్ 2019 2025 30 91 31 7.58 0 0 624 31 3/22 28.67 12 0 [8]
4 జస్కరన్ మల్హోత్రా † 2019 2022 17 267 58 19.07 1 0 24 0 5 3 [9]
5 జేవియర్ మార్షల్ 2019 2021 14 204 47* 18.54 0 0 2 0 [10]
6 సౌరభ్ నేత్రవల్కర్ ‡ 2019 2025 41 42 12 7.00 0 0 803 40 5/12 22.92 10 0 [11]
7 మోనాంక్ పటేల్ ‡† 2019 2025 43 920 104 27.87 6 1 23 12 [12]
8 తిమిల్ పటేల్ 2019 2019 7 17 14* 132 11 4/27 13.27 0 0 [13]
9 రాయ్ సిల్వా 2019 2019 2 32 25 16.00 0 0 12 0 1 0 [14]
10 స్టీవెన్ టేలర్ 2019 2025 32 822 101* 31.61 4 1 300 12 2/9 24.83 11 0 [15]
11 హేడెన్ వాల్ష్ జూనియర్.[a] 2019 2019 8 114 28 19.00 0 0 101 6 2/21 20.00 2 0 [16]
12 టిమ్రోయ్ అలెన్ 2019 2019 5 27 11* 13.50 0 0 18 1 1/11 28.00 3 0 [17]
13 కామెరాన్ గానన్ 2019 2019 4 12 7* 12.00 0 0 54 3 2/21 22.33 2 0 [18]
14 నిసార్గ్ పటేల్ 2019 2024 21 115 28 19.16 0 0 406 27 4/17 13.96 9 0 [19]
15 కరీమా గోర్ 2019 2021 8 47 31 23.50 0 0 150 10 3/5 12.40 3 0 [20]
16 సన్నీ సోహల్ 2019 2019 3 23 18 11.50 0 0 0 0 [21]
17 ఇయాన్ హాలండ్ 2021 2021 6 47 39* 23.50 0 0 138 10 2/3 8.90 1 0 [22]
18 గజానంద్ సింగ్ 2021 2024 13 164 65 23.42 2 0 5 0 [23]
19 రస్టీ థెరాన్[b] 2021 2022 9 9 7* 0 0 180 12 3/16 18.00 1 0 [24]
20 అలీ ఖాన్ 2021 2025 18 15 14* 7.50 0 0 385 16 3/23 33.87 3 0 [25]
21 ట్రిన్సన్ కార్మిచెల్ 2021 2021 2 36 0 1 0 [26]
22 రిత్విక్ బెహెరా 2021 2021 2 16 16 8.00 0 0 6 0 4 0 [27]
23 మార్టీ కైన్ 2021 2022 7 71 39* 14.20 0 0 34 0 2 0 [28]
24 సుశాంత్ మోదానీ 2021 2022 5 93 50 31.00 1 0 6 1 1/2 2.00 2 0 [29]
25 ర్యాన్ స్కాట్ 2021 2021 2 19 11 9.50 0 0 0 0 [30]
26 యాసిర్ మొహమ్మద్ 2021 2025 13 24 16 6.00 0 0 255 20 4/11 15.30 5 0 [31]
27 వత్సల్ వాఘేలా 2021 2025 3 29 29 29.00 0 0 60 7 3/12 5.71 2 0 [32]
28 కామెరాన్ స్టీవెన్సన్ 2022 2022 4 13 8 4.33 0 0 72 4 1/15 24.50 2 0 [33]
30 నోస్తుష్ కెంజిగే 2024 2025 23 10 6* 2.00 0 0 424 21 3/21 25.42 4 0 [34]
31 ఆండ్రీస్ గౌస్† 2024 2025 25 751 81 32.65 6 1 6 1 [35]
32 హర్మీత్ సింగ్ 2024 2025 25 235 38 18.07 0 0 526 24 4/18 25.12 8 0 [36]
33 మిలింద్ కుమార్ 2024 2025 21 322 56* 32.20 1 0 168 12 5/16 16.08 13 0 [37]
34 షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 2024 2024 14 104 18 20.80 0 0 268 15 3/35 27.46 4 0 [38]
35 కోరీ ఆండర్సన్[c] 2024 2024 11 212 55 26.50 1 0 72 2 1/11 45.00 2 0 [39]
36 నితీష్ కుమార్[డి] 2024 2024 18 277 64 19.78 1 0 24 1 1/13 24.00 10 0 [40]
37 ఉస్మాన్ రఫీక్ 2024 2024 1 12 0 0 0 [41]
38 షాయన్ జహంగీర్ 2024 2025 19 371 61 30.91 2 0 4 3 [42]
39 జువానోయ్ డ్రైస్‌డేల్ 2024 2025 11 5 4* 5.00 0 0 198 11 3/18 26.81 2 0 [43]
40 సాయితేజ ముక్కామల 2024 2025 18 639 100* 42.60 5 1 6 0 [44]
41 అయాన్ దేశాయ్ 2024 2025 4 66 5 2/27 16.00 3 0 [45]
42 అభిషేక్ పరాద్కర్ 2024 2024 4 16 10* 16.00 0 0 54 4 3/24 17.50 0 0 [46]
43 స్మిత్ పటేల్ 2024 2024 2 35 24 17.50 0 0 0 0 [47]
44 ఉత్కర్ష్ శ్రీవాస్తవ 2024 2024 2 9 9 9.00 0 0 0 0 [48]
45 సంజయ్ కృష్ణమూర్తి 2025 2025 9 90 29* 30.00 0 0 30 2 2/13 10.50 6 0 [49]
46 అలీ షేక్ 2025 2025 7 22 17 11.00 0 0 96 1 1/14 85.00 1 0 [50]
47 స్టీఫెన్ విగ్ 2025 2025 2 1 1* 0 0 30 2 2/11 22.50 0 0 [51]
48 అఖిలేష్ రెడ్డి 2025 2025 4 96 1 1/14 85.00 1 0 [52]
49 రాహుల్ జరీవాలా 2025 2025 1 35 35 35.00 0 0 0 0 [53]
50 ఆరిన్ నద్కర్ణి 2025 2025 1 12 0 0 0 [54]
51 గజానంద్ సింగ్ 2025 13 164 65 23.42 131 125.19

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "All T20 matches between ICC members to get international status". International Cricket Council. 20 January 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2019.
  2. "Records / Nepal / Twenty20 Internationals / List of captains". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 March 2014.
  3. "All T20 matches between ICC members to get international status". International Cricket Council. 20 January 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2019.
  4. "All T20 matches between ICC members to get international status". International Cricket Council. 20 January 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2019.
  5. "United States of America / T20I Bowling Averages". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 March 2019.
  6. "All T20 matches between ICC members to get international status". International Cricket Council. 20 January 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2019.
  7. "All T20 matches between ICC members to get international status". International Cricket Council. 20 January 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2019.
  8. "United States of America / T20I Bowling Averages". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 March 2019.
  9. "United States of America / Players / Jaskaran Malhotra". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  10. "United States of America / Players / Xavier Marshall". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  11. "United States of America / Players / Saurabh Netravalkar". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  12. "United States of America / Players / Monank Patel". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  13. "United States of America / Players / Timil Patel". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  14. "United States of America / Players / Roy Silva". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  15. "United States of America / Players / Steven Taylor". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  16. "United States of America / Players / Hayden Walsh". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2019.
  17. "United States of America / Players / Timroy Allen". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2019.
  18. "United States of America / Players / Cameron Gannon". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2019.
  19. "United States of America / Players / Nisarg Patel". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2019.
  20. "United States of America / Players / Karima Gore". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2019.
  21. "United States of America / Players / Sunny Sohal". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2019.
  22. "United States of America / Players / Ian Holland". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2021.
  23. "United States of America / Players / Gajanand Singh". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2021.
  24. "United States of America / Players / Rusty Theron". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2021.
  25. "United States of America / Players / Ali Khan". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2021.
  26. "United States of America / Players / Trinson Carmichael". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2021.
  27. "United States of America / Players / Ritwik Behera". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2021.
  28. "United States of America / Players / Marty Kain". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2021.
  29. "United States of America / Players / Sushant Modani". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2021.
  30. "United States of America / Players / Ryan Scott". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2021.
  31. "United States of America / Players / Yasir Mohammad". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 December 2021.
  32. "United States of America / Players / Vatsal Vaghela". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 December 2021.
  33. "United States of America / Players /Cameron Stevenson". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 July 2022.
  34. "United States of America / Players / Nosthush Kenjige". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  35. "United States of America / Players / Andries Gous". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  36. "United States of America / Players / Harmeet Singh". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  37. "United States of America / Players / Milind Kumar". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  38. "United States of America / Players / Shadley van Schalkwyk". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  39. "United States of America / Players / Corey Anderson". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  40. "United States of America / Players / Nitish Kumar". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  41. "United States of America / Players / Usman Rafiq". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2024.
  42. "United States of America / Players / Shayan Jahangir". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2024.
  43. "United States of America / Players / Juanoy Drysdale". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 August 2024.
  44. "United States of America / Players / Saiteja Mukkamalla". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 August 2024.
  45. "United States of America / Players / Ayan Desai". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 October 2024.
  46. "United States of America / Players / Abhishek Paradkar". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.
  47. "United States of America / Players / Smit Patel". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.
  48. "United States of America / Players / Utkarsh Srivastava". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.
  49. "United States of America / Players / Sanjay Krishnamurthi". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 February 2025.
  50. "United States of America / Players / Ali Sheikh". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 April 2025.
  51. "United States of America / Players / Stephen Wiig". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 February 2025.
  52. "United States of America / Players / Akhilesh Reddy". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 April 2025.
  53. "United States of America / Players / Rahul Jariwala". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 April 2025.
  54. "United States of America / Players / Aarin Nadkarni". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 April 2025.