యుఫొరియా
స్వరూపం
| యుఫోరియా | |
|---|---|
| దర్శకత్వం | గుణశేఖర్ |
| స్క్రీన్ ప్లే | గుణశేఖర్ |
| కథ | గుణశేఖర్ |
| నిర్మాత |
|
| మాటలు | నాగేంద్ర కాశీ, కృష్ణ హరి |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | ప్రవీణ్ కె పోతన్ |
| కూర్పు | ప్రవీణ్ పూడి |
| సంగీతం | కాల భైరవ |
| ఆర్ట్ డైరెక్టర్ | శ్రీనివాస్ కళింగ |
| లైన్ ప్రొడ్యూసర్ | యశ్వంత్ |
నిర్మాణ సంస్థ | విజన్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 2026 ఫిబ్రవరి 6 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
యుఫోరియా 2026లో విడుదలైన సోషల్ డ్రామా సినిమా. శ్రీమతి రాగిణి గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.[1] భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 1న,[2] ట్రైలర్‌ను 2026 జనవరి 17న విడుదల చేసి,[3] సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- భూమిక[5]
- సారా అర్జున్[6]
- గౌతమ్ వాసుదేవ్ మీనన్[7]
- రవిప్రకాష్
- కల్పలత
- హరిశ్చంద్ర రాయల
- లిఖిత యలమంచిలి
- పృథ్వీరాజ్ అడ్డాల
- సాయి శ్రీనికరెడ్డి
- విఘ్నేష్ గవిరెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "ప్రేక్షకుల డబ్బుకి విలువ ఇస్తాను: గుణశేఖర్". Sakshi. 6 February 2026. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.
- ↑ "గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్లో భూమిక స్పెషల్ రోల్..." ABP Desam. ABP Desam. 1 December 2025. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.
- ↑ "'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్.. హైలైట్గా భూమిక, హైప్ పెంచేసే సీన్లు". News18 Telugu. 17 January 2026. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.
- ↑ "రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్కు విజయాన్ని అందించిందా?". Eenadu. 6 February 2026. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.
- ↑ "'ఒక్కడు' సినిమా తర్వాత మళ్ళీ 21 ఏళ్లకు.. ఆ డైరెక్టర్ తో భూమిక సినిమా." 10TV Telugu. 4 December 2024. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.
- ↑ "అది నాకెంతో ప్రత్యేకం." NT News. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 6 February 2026.
- ↑ "గుణశేఖర్ యుఫోరియాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. ఫస్ట్ లుక్ వైరల్". NT News. 28 May 2025. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.