యూఫాలజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యూఫాలజీ (Ufology) అనగా "ఎగిరే పళ్ళెములు"(UFO- Unidentified Flying Objects) గురించి తెలిపే శాస్త్రం అని అర్దం. ఈ శాస్త్రంపై చాలా సంవత్సరాల నుండి వివిధ దేశాల శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు,కొన్ని రహస్యబృందాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. UFOlogy అనే పదం UFO+logy అనే రెండు పదాల నుండి ఉత్పన్నమయింది. ఈ రెండు పదాలు గ్రీకుభాష నుండి గ్రహించబడినవి.

"https://te.wikipedia.org/w/index.php?title=యూఫాలజీ&oldid=2952148" నుండి వెలికితీశారు