యూసఫ్‌గూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూసఫ్‌గూడ
యూసుఫ్‌గూడ
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 045
Vehicle registrationటీఎస్ ( TS )
లోక్ సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
విధాన సభ నియోజకవర్గంజూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ అభివృద్ధిజీహెచ్ఎంసి

యూసుఫ్‌గూడ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో ఉన్న అతి రద్దీ గల ప్రాంతం. ఇది హైటెక్ సిటీకి అతి చేరువలో ఉంది.[1]

పారిశ్రామిక ప్రాంతం

[మార్చు]

ఈ ప్రాంతంలో అనేక షాపింగ్ కాంప్లెక్ లు ఉన్నాయి. ఈ ప్రాంతం హైటెక్ సిటీకి, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలకు చేరువలో ఉండడం వల్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ బెటాలియన్ ఉంది.

రవాణా

[మార్చు]

ఈ ప్రాంతానికి నగర అనేక ప్రాంతాల నుండి బస్, యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను సౌకర్యం ఉంది. దీనికి చేరువన భరత్ నగర్, బేగంపేట ఎంఏంటిసి సౌకర్యం ఉంది.

మూలాలు

[మార్చు]