యూహాన్నా అల్ దెమాష్కీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ioannis Damasceni Opera, 1603

యూహాన్నా అల్ దెమాష్కీ (John of Damascus) (Latin: Iohannes Damascenus) సిరియా దేశానికి చెందిన క్రైస్తవ సన్యాసి. అతను సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో పుట్టి పెరిగాడు. ఇతను తొలితరం ఇస్లాం విమర్శకులలో ఒకరు.