యేనుగొండ (గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యేనుగొండ (గ్రామీణ), తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (అర్బన్) మండలంలోని గ్రామం. పిన్ కోడ్: 509001.

యేనుగొండ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మహబూబ్ నగర్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 10,611
 - పురుషుల సంఖ్య 5,331
 - స్త్రీల సంఖ్య 5,280
 - గృహాల సంఖ్య 2,119
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మహబూబ్ నగర్ నుంచి హైదరాబాదుకు వెళ్లే దారిలో మొదటి గ్రామము ఇది.ఈ గ్రామము గ్రామపంచాయతి కేంద్రము మరియు మండలంలోని 16 ఎమ్పీటీసి నియోజకవర్గాలలో ఒకటి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 10,611 - పురుషుల సంఖ్య 5,331 - స్త్రీల సంఖ్య 5,280 - గృహాల సంఖ్య 2,119

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4728. ఇందులో పురుషుల సంఖ్య 2438, స్త్రీల సంఖ్య 2290. గృహాల సంఖ్య 888.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ఏనుగొండలో ఎస్.వి.ఎస్.నర్సింగ్ కళాశాల మరియు ఎస్.వి.ఎస్.దంత కళాశాలలు ఉన్నాయి.[1]. ప్రస్తుతం ఇక్కడ ఎస్.వి.ఎస్. పేరుతో ఒక వైద్య కళాశాల మరియు ఆసుపత్రిని స్థాపించారు.

రాజకీయాలు[మార్చు]

2012 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం లభించింది.[2]

విశేషాలు[మార్చు]

ఇది తుంగ చాపల నేతకు ఎంతో పేరు పొందినది.

మూలాలు[మార్చు]

  1. Hand Book of Statistics, Mahabubnagar Dist 2009, Published by CPO, Page No 201
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 23-03-2012

వెలుపలి లింకులు[మార్చు]