యోగం (పంచాంగం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్న కాలాన్ని యోగం అంటాము. వీటిని సాధించే ప్రక్రియే కరణం[1]. హిందూ జ్యోతిష శాంస్త్రంలో పంచాంగంలో ఒక అంశం యోగం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. [2]

పంచాంగం ప్రకారం యోగ నామములు: 27. 27 యోగాల్లో కొన్ని శుభ ఫలితాలకు, మరికొన్ని అశుభ ఫలితాలకు కారణమవుతాయి. ఆయుష్మాన్‌ అనేది వీటిలో చాలా మంచి యోగం.[3]

  1. విష్కంభము
  2. ప్రీతి
  3. ఆయుష్మాన్
  4. సౌభాగ్యము
  5. శోభనము
  6. అతిగండము
  7. సుకర్మము
  8. ధృతి
  9. శూలము
  10. గండము = గండ యోగం
  11. వృద్ధి
  12. ధ్రవము
  13. వ్యాఘాతము
  14. హర్షణము
  15. వజ్రము
  16. సిద్ధి= సిద్ధి యోగం
  17. వ్యతీపాతము
  18. పరియాన్ == పరీయాన్
  19. పరిఘము = పరిఘ
  20. శివము
  21. సిద్ధము
  22. సాధ్యము
  23. శుభము
  24. శుక్రము == శుక్లము
  25. బ్రహ్మము
  26. ఐంద్రము
  27. వైదృతి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://www.gotelugu.com. "panchanga shravanam | Gotelugu.com". https://www.gotelugu.com. Retrieved 2021-06-02. External link in |website= (help)
  2. "Mulugu Panchangam, 13th August: తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం". Samayam Telugu. Retrieved 2021-06-02.
  3. "*పంచాంగం*". www.yuvnews.com. Retrieved 2021-06-02.