యోగచైతన్యప్రభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలయం ముందు భాగం

యోగ చైతన్య ప్రభ యోగా త్రైమాసిక పత్రిక. ఇది 1996 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది త్రైమాసిక పత్రికగా 2020 వరకు ప్రచురించబడింది. ఆ తరువాత నెలవారీ పత్రికగా మార్చబడింది. ఈ పత్రిక యోగా సాధకులకు ఉపయోగపడుతుంది. ఇందులో ఆధ్యాత్మిక వ్యాసాలు ఉంటాయి. గురుదేవుల ఉపన్యాసాలూ కూడా ప్రచురితమవుతాయి.

ఈ పత్రిక ప్రస్తుతం తెలుగు భాషలో ప్రచురితమవుతుంది. ఈ పత్రికలో గురుదేవుల అనుగ్రహ భాషణములు, సీనియర్ యోగా గురువుల సందేశాలు, సాధకుల అనుభవాలు, యోగా విజ్ఞాన శాస్త్ర విషయాలు, వేదాంత అంశాలు, ఉపనిషత్తులు, వంటి అంశాలు ప్రచురితమై ఉంటాయి. ఈ పత్రిక కాలండర్లు, వార్తలను కూడా ప్రచురిస్తుంది. ఈ పత్రికలో ఆశ్రమం, ఆధ్యాత్మిక కేంద్ర చిత్రాలు కూడా ఉంటాయి[1].

మూలాలు[మార్చు]

  1. Vijinigiri, Yoga Chaitanya Ramam. "Magazines". Yoga Consciousness Trust (in ఆంగ్లం). Archived from the original on 2019-11-06. Retrieved 2020-04-14.

బాహ్య లంకెలు[మార్చు]