Jump to content

యోగాంధ్ర 2025

వికీపీడియా నుండి
యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పెద్దతిప్పసముద్రం మండలంలో యోగా చేస్తున్న మహిళలు
యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పెద్దతిప్పసముద్రం మండలంలో యోగా చేస్తున్న మహిళలు

యోగాంధ్ర 2025 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మే 21 నుండి జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవం వరకు నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగా కార్యక్రమం.[1][2] ఇందులో భాగంగా యోగా ప్రదర్శనలు, పోటీలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "చరిత్ర సృష్టించేలా యోగాంధ్ర". EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-20.
  2. "జూన్‌ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు". ప్రజాశక్తి. 2025-05-25. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-20.[permanent dead link]