యోగానంద్ శాస్త్రి
స్వరూపం
| యోగానంద్ శాస్త్రి | |||
| పదవీ కాలం 2008 – 2013 | |||
| ముందు | చౌదరి ప్రేమ్ సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | మణీందర్ సింగ్ ధీర్ | ||
| పదవీ కాలం 2008 – 2013 | |||
| నియోజకవర్గం | మెహ్రౌలి | ||
| పదవీ కాలం 1998 – 2008 | |||
| నియోజకవర్గం | మాళవియానగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1944 ఏప్రిల్ 17 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (-2021, 2024- ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) (2023-2024) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2021-2023) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
యోగానంద్ శాస్త్రి (జననం 17 ఏప్రిల్ 1944) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1][2] ఆయన ఢిల్లీ శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 నుండి 2013 వరకు ఢిల్లీ శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.
యోగానంద్ శాస్త్రి దీక్షిత్ మొదటి మంత్రివర్గంలో అభివృద్ధి, ఆహార, పౌర సరఫరాల మంత్రిగా, దీక్షిత్ రెండవ మంత్రివర్గంలో ఆరోగ్య, సామాజిక సంక్షేమ మంత్రిగా పని చేశాడు. ఆయన రెండుసార్లు మాళవియానగర్ నియోజకవర్గానికి, ఒకసారి మెహ్రౌలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. యోగానంద్ శాస్త్రి 2021 నవంబర్‌లో పార్టీ శరద్ పవార్ సమక్షంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[3] తిరిగి 2024లో కాంగ్రెస్‌లో చేరాడు.[4]
నిర్వహించిన పదవులు
[మార్చు]| సంవత్సరం | వివరణ |
|---|---|
| 1998 - 2003 | మాలవీయ నగర్ నుండి 2వ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
|
| 2003 - 2008 | మాలవీయ నగర్ నుండి 3వ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు (రెండవసారి)
|
| 2008 - 2013 | మెహ్రౌలి నుండి 4వ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు (3వ సారి)
|
ఎన్నికలలో పోటీ
[మార్చు]| సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం | ఓట్ల శాతం | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష
ఓట్ల శాతం |
|---|---|---|---|---|---|---|
| 1993 | మాళవియానగర్ | ఓడిపోయాడు | 42.41% | రాజేంద్ర గుప్తా | బిజెపి | 42.99% |
| 1998 | మాళవియానగర్ | గెలిచాడు | 55.19% | రాజేంద్ర గుప్తా | బిజెపి | 40.97% |
| 2003 | మాళవియానగర్ | గెలిచాడు | 48.10% | మోనికా అరోరా | బిజెపి | 39.56% |
| 2008 | మెహ్రౌలీ | గెలిచాడు | 32.83% | షేర్ సింగ్ డాగర్ | బిజెపి | 31.15% |
| 2013 | మెహ్రౌలీ | ఓడిపోయాడు | 22.21% | పర్వేష్ సాహిబ్ సింగ్ | బిజెపి | 38.72% |
| 2015[5] | మాళవియానగర్ | ఓడిపోయాడు | 5.96% | సోమనాథ్ భారతి | ఆప్ | 54.98% |
మూలాలు
[మార్చు]- ↑ "Dr. Yoganand Shastri". Legislative Assembly of the National Capital Territory of Delhi. Retrieved 11 November 2019.
- ↑ "Congress may field Yoganand Shastri from South Delhi". 22 April 2019 – via Business Standard.
- ↑ "स्पेस से लौटने के बाद भारत कब आएंगी सुनीता विलियम्स? फैमिली ने दी बड़ी जानकारी, पार्टी का बताया प्लान !". News18 हिंदी. 19 March 2025. Retrieved 19 March 2025.
- ↑ "NCP leader and former Delhi minster Yoganand Shastri joins Congress" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 5 May 2024. Archived from the original on 19 March 2025. Retrieved 19 March 2025.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.