యోగితా రాణా
Jump to navigation
Jump to search
యోగితా రాణా | |
---|---|
జననం | 1973 జనవరి 17 జమ్మూ |
వృత్తి | వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి |
పదవీ కాలం | ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మాణిక్ రాజ్ కన్నన్, ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ |
తల్లిదండ్రులు |
|
యోగితా రాణా 2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమె 2002లో సివిల్ సర్వీసెస్‌లో మూడో ప్రయత్నంలో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికై తిరిగి 2003లో సివిల్ సర్వీసెస్‌లో నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ కు ఎంపికైంది.[1] యోగిత నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా 2017లో 'ఈ-నామ్' అమలులో జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకుంది.
యోగితా రాణా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌గా భాద్యతలు నిర్వహిస్తుంది.[2] [3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (8 March 2018). "డాక్టర్ కలెక్టర్." Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
- ↑ TV9 Telugu (16 July 2020). "తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Deccan Chronicle (17 August 2017). "Tough collector for Hyderabad". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.