యోగేష్ కథునియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యోగేష్ కథునియా
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతదేశం
జననం (1997-03-03) 1997 మార్చి 3 (వయసు 27)
ఢిల్లీ, భారతదేశం
క్రీడ
క్రీడపారా - అథ్లెటిక్స్
వైకల్యం తరగతిఎఫ్ -56 విభాగం
పోటీ(లు)డిస్కస్ త్రో

యోగేష్ కథునియా భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్‌ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో ఎఫ్ -56 విభాగంలో రజత పతకం గెలిచాడు. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన యోగేష్ కథునియాకు రూ.4 కోట్ల రివార్డుతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు హ‌ర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ ప్రకటించాడు.[1]

క్రీడా జీవితం

[మార్చు]

యోగేష్ కథునియా 2017లో తన మిత్రుడు సచిన్ యాదవ్ ప్రోత్సాహంతో పారా క్రీడలోకి వచ్చాడు. ఆయన 2018లో బెర్లిన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ యూరోపియాన్ ఛాంపియన్‌షిప్స్ లో డిస్కస్ త్రో ఎఫ్ 36 విభాగంలో 45.18 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు.[2] ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో ఎఫ్ -56 విభాగంలో రజత పతకం గెలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 September 2021). "పారాలింపిక్స్‌ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన". Sakshi. Archived from the original on 5 సెప్టెంబరు 2021. Retrieved 5 September 2021.
  2. Mother became physio to help Yogesh get back on his feet, now he is India's hope in Paralympics, Indian Express, 27 Aug 2021.