రంగం (చిత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగం
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. వి. ఆనంద్
నిర్మాణం కుమార్
జయరామన్
కథ కె. వి. ఆనంద్
చిత్రానువాదం కె. వి. ఆనంద్
తారాగణం జీవా
అజ్మల్ అమీర్
కార్తీక
పియా బాజ్‌పాయ్
సంగీతం హేరిస్ జైరాజ్
సంభాషణలు కె. వి. ఆనంద్
సుభా
ఛాయాగ్రహణం రిచర్డ్ ఎం నాధన్
కూర్పు ఆంధోని
నిడివి 166 నిమిషాలు
భాష తెలుగు

రంగం 2011 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. తమిళ చిత్రం కో దీనికి మాతృక. ఇది తెలుగులో మంచి విజయం సాధించింది. జీవా, కార్తీకా నాయర్ నాయకానాయికలుగా నటీంచారు. కథ, కథనం చాలా బాగున్నాయి. హేరిస్ జైరాజ్ సంగీతం అదనపు ఆకర్షణ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]