రంగస్థల దర్శకుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేకమంది దర్శకులు నాటకాలను ప్రదర్శించారు. వారిలో కొంతమంది వివరాలు.

 1. అమరేంద్ర బొల్లంపల్లి: వాన వెలిసింది
 2. ఆంథోని రాజ్: యేసుజననం, అంథకార నగరం, సమ్మక్క సారలమ్మ
 3. ఎం.ఎస్. చౌదరి: నరావతారం, 5 గురిలో ఆరవవాడు, గిలి గిలి గిలి దుంతనక్క, హైస్సలకిడి అలికిడి జరిగెనమ్మ కిరికిరి, కొమరం భీం, పిపీలికం, షాడోలెస్ మాన్
 4. ఎన్.జె. భిక్షు: ఒక ఒరలో నాలుగు నిజాలు, దేవుడ్ని చూసినవాడు, అమరావతి కథలు, కన్యాశుల్కం, దంతవేదాంతం, ఎలక్ట్రా[1]
 5. ఎస్.ఎం. బాషా: ఆత్మగీతం, దివ్యధాత్రి, నోట్ దిస్ పాయింట్, కన్నీటికథ, చివరి గుడిసె[2]
 6. ఎస్.ఎన్. చారి: హుష్ కాకి, పద్మవ్యూహం, గప్ చుప్, గజేంద్రమోక్షం, కోహినూర్
 7. ఎస్.కె. మిశ్రో: కాలధర్మం, కొడుకు పుట్టాల, పావలా, లాభం, ఎంతెంత దూరం, అసుర సంధ్య
 8. కందిమళ్ళ సాంబశివరావు:
 9. కరణం సురేష్: అంతర్నేత్రం
 10. కిళాంబి కృష్ణమాచార్యులు: అనార్కలి, చాణక్య, ఆంధ్రశ్రీ, వేనరాజు, కురుక్షేత్రం[3]
 11. కోట్ల హనుమంతరావు: మనకథ, కళ్యాణి, జయజయహే తెలంగాణ, నాయకురాలు నాగమ్మ, రామప్ప[4]
 12. ఖాజా పాషా: శాపగ్రస్తులు[5][6]
 13. గండవరం సుబ్బరామిరెడ్డి: ఏది మార్గం, మమత[7]
 14. గరికపాటి రాజారావు: విడాకులు, షాజహాన్,బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ[8]
 15. చాగంటి సన్యాసిరాజు: మధుసేవ, ఖిల్జీరాజ్య పతనం
 16. చాట్ల శ్రీరాములు: లావాలో ఎర్రగులాబీ, కాళరాత్రి, మాస్టర్జీ, దొంగవీరుడు, మరో మొహంజదారో[9]
 17. జమునా రాయలు: వెంగమాంబ
 18. జయశ్రీ (శ్రీజయ): నిశ్శబ్ధం నీకు నాకు మధ్య,మహాత్మ జ్యోతిరావు పూలే
 19. జిఎస్ఎన్ శాస్త్రి: రాయబారం, గయోపాఖ్యానం
 20. జె. వి. రమణమూర్తి: కన్యాశుల్కం
 21. డి.ఎస్.ఎన్. మూర్తి: నూరేళ్ళ తెలుగు నాటకం- రంగస్థలం, యజ్ఞం, చావు, రూట్స్, బకాసుర, నాగమండలం, అగ్నివర్షం, మహానగరం
 22. డీన్‌ బద్రూ:
 23. తడకమళ్ళ రామచంద్రరావు: ఉషా పరిణయం, మృచ్ఛకటికం
 24. తనికెళ్ళ భరణి:
 25. తల్లావజ్ఝుల సుందరం: గార్దభాండం, అమీబా, కొక్కొరోకో, గోగ్రహణం, జంబుద్వీపం, చీకటింట్లో నల్లపిల్లి, పోస్టరు, ప్రసన్నకు ప్రేమతో[10]
 26. తిరువీర్: అమ్మ చెప్పిన కథ, నా వల్ల కాదు, దావత్, ఏ మాన్ విత్ ఏ లంప్, పుష్పలత నవ్వింది[11]
 27. దీవి శ్రీనివాస దీక్షితులు: హరిశ్చంద్ర, సక్కుబాయి, వ్యవహార ధర్మబోధిని, కన్యాశుల్కం, వెయింటింగ్ ఫర్ గోడో, స్వతంత్ర భారతం, గోగ్రహణం, కొక్కొరోకో, జాతికి ఊపిరి స్వతంత్రం[12]
 28. దేవదాస్ కనకాల:
 29. ధవళ సత్యం:
 30. నందిరాజు నారాయణమూర్తి:
 31. నల్లూరి వెంకటేశ్వర్లు: భూభాగోతం, తెనుగుతల్లి, రుద్రవీణ, గాలివాన, ఛైర్మన్‌
 32. నాగబాల సురేష్ కుమార్: పులిరాజా న్యాయం జయిస్తుంది,అతిథి దేవుళ్లొస్తున్నారు, మీరైలే ఏం చేస్తారు ?, పెండింగ్ ఫైల్
 33. నాగభూషణం (నటుడు): రక్తకన్నీరు
 34. నాయుడు గోపి: - వానప్రస్థం, ఎడారి కోయిల, ఆంబోతు, పల్నాటిభారతం, డొక్కా సీతమ్మ, అక్షరకిరీటం [13]
 35. నుసుము కోటిశివ: కుందేటి కొమ్ము, రేపేంది, కాలజ్ఞానం, మేలుకొలుపు, సహజీవనం, ఉత్తమ పంచాయితీ[14]
 36. నూతలపాటి సాంబయ్య: పల్లెపడుచు, సమాజం మారాలి, సరస్వతీ నమస్తుభ్యమ్‌, మనస్తత్వాలు
 37. పందిళ్ళ శేఖర్‌బాబు: శ్రీకృష్ణరాయబారం, శ్రీకృష్ణతులాభారం, శ్రీరామాంజనేయ యుద్ధం, హరిశ్చంద్ర, గయోపాఖ్యానం
 38. పడాల బాలకోటయ్య: మూగజీవులు, రాగరాగిణి, విజయపురి వికాసం, పునర్జన్మ, పల్లెపడుచు, మురారి
 39. పద్మప్రియ భళ్లముడి: మాయ, ఆంటిగనీ, పెన్‌స్ట్రోక్‌, కాగితం పులి, కుందేటి కొమ్ము, కలహాల కాపురం
 40. పాటిబండ్ల ఆనందరావు: పడమటి గాలి, అంబేద్కర్ రాజగృహ ప్రవేశం, నిషిద్దాక్షరి, దర్పణం
 41. పాతూరి శ్రీరామశాస్త్రి:
 42. పెద్ది రామారావు: చీకట్లో నుంచి చీకట్లోంచి, టెల్వ్ ఆంగ్రీ మాన్
 43. ప్రసాదమూర్తి ముదనూరి: అమరజీవి, తెల్లకాగితం, నరకంమరెక్కడోలేదు, చివరకు మిగిలింది, అహంబ్రహ్మస్మి, అప్పాజీ వద్దంటే పెళ్ళి
 44. బలరామయ్య గుమ్మళ్ళ: ఆకాశదేవర
 45. బళ్ళారి రాఘవ: పాదుకాపట్టాభిషేకము, విరాటపర్వము, చిత్రనళీయము, తప్పెవరిది, సరిపడని సంగతులు, రాణా ప్రతాపసింహ
 46. భాను ప్రకాష్: డా. యజ్ఞం, ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘శ్రీమాన్ శ్రీమతి’[15]
 47. మంచాల రమేష్: దొంగలు, ఈలెక్క ఇంతే, కెరటాలు
 48. మందులు.కె: పలుకే బంగారమాయె, రాజసూయ యాగం, ఓ అమ్మాయి కథ, అనగనగా ఒకరాజు[16]
 49. మల్లాది గోపాలకృష్ణ: పాండవ విజయం[17]
 50. మల్లేశ్ బలష్టు: తెగారం, దొంగమామ, దయ్యాలున్నాయి జాగ్రత్త!, కాంతాలు కూతురు కాన్వెంట్కెళ్లింది[18]
 51. మొదలి నాగభూషణం శర్మ:, యాంటిగని, కాయితం పులి, హయవదన, రాజా ఈడిపస్, ప్రజానాయకుడు ప్రకాశం[19]
 52. వెంకట్ గోవాడ: రచ్చబండ, యజ్ఞం, చెంగల్వ పూదండ, మనసు చెక్కిన శిల్పం[20]
 53. వేమూరి రాధాకృష్ణమూర్తి: నాయకురాలు, అల్లూరి సీతారామరాజు, విజయయాంధ్ర, మనిషిలో మనిషి, బంగారు సంకెళ్లు, విషప్రయోగం, రాజీనామా[21]
 54. శ్రీజ సాధినేని: సందడే సందడి, గుణపాఠం, శ్రీమతి గారు, గీతోపదేశం, దొంగ పోలీస్
 55. శ్రీధర్ బీచరాజు: అంతర్యుద్ధం, అతిథులోస్తున్నారు జాగ్రత్త, నువ్వునేను ఫిఫ్టీఫిఫ్టీ
 56. శ్రీరాముల సత్యనారాయణ:[22][23]
 57. సంగనభట్ల నర్సయ్య: వీరపాండ్య కట్టబ్రాహ్మణ, గయోపాఖ్యానం, రేపేంది ?
 58. సంజీవి ముదిలి:
 59. సాయిమాధవ్‌ బుర్రా: బ్రోచేవారెవరురా, దాకలమూచి
 60. స్థానం నరసింహారావు:
 61. షణ్ముఖి ఆంజనేయ రాజు: నందనార్, రేవతి, తెలుగుతల్లి, హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, సుభద్రార్జున, శ్రీకృష్ణాభిమన్య యుద్ధం
 62. హరిశ్చంద్ర రాయల: భరత విలాపం[24] 'ఊరికొక్కరు' (బాలల నాటిక)[25][26]

మూలాలు[మార్చు]

 1. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
 2. ప్రజాశక్తి, కర్నూలు కల్చరల్‌ (17 May 2016). "యానాది జాతుల యదార్థగాథ 'చివరి గుడిసె'". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 21 April 2020.
 3. కిళాంబి కృష్ణమాచార్యులు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.263.
 4. ఆంధ్రప్రభ, మెయిన్ ఫీచర్ (30 January 2018). "క్రికెటర్ నుండి యాక్టర్‌గా." డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట. Archived from the original on 31 January 2018. Retrieved 22 April 2020.
 5. వి6 వెలుగు, దర్వాజ (ఆదివారం సంచిక) (1 December 2019). "తెలంగాణ భాషకు డాక్టర్‌ ఈ పాషా (director khaja pasha in telangana language)". V6 Velugu. నాగవర్థన్ రాయల. Archived from the original on 2 డిసెంబర్ 2019. Retrieved 22 April 2020. Check date values in: |archivedate= (help)
 6. నమస్తే తెలంగాణ, జిందగీ (17 March 2020). "భాషకు దక్కిన గౌరవం". ntnews. పడమటింటి రవికుమార్‌. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 22 April 2020.
 7. నవతెలంగాణ, కల్చరల్‌ (9 August 2016). "నాటకమే జీవనం". www.navatelangana.com. Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 22 April 2020.
 8. నాటక వైద్యుడు గరికిపాటి రాజారావు - ఆంధ్రభూమి 2010, ఆగష్టు 4[permanent dead link]
 9. ఆంధ్రజ్యోతి. "తెలుగు ప్రయోగ నాటక పితామహుడు". Retrieved 22 April 2020.[permanent dead link]
 10. తల్లావజ్ఝుల సుందరం, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.647.
 11. LIFESTYLE, BOOKS AND ART, Deccan Chronicle (24 March 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 22 April 2020.
 12. దీవి శ్రీనివాస దీక్షితులు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.346.
 13. ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 22 April 2020.
 14. నుసుము కోటిశివ, గుంటూరు జిల్లా నాటకరంగ చరిత్ర, డా. కందిమళ్ళ సాంబశివరావు, చిలకలూరిపేట, 2009, పుట. 351.
 15. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (21 April 2017). "తెలుగు నాటకంపై చెరగని ముద్ర". www.andhrajyothy.com. డాక్టర్‌ జె. విజయ్‌కుమార్జీ. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 21 April 2020.
 16. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.454,455.
 17. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 289.
 18. ఈనాడు, నిజామాబాదు (18 June 2019). "ఉత్తమ ప్రదర్శనగా 'తెగారం'". www.eenadu.net. Archived from the original on 17 సెప్టెంబర్ 2019. Retrieved 17 September 2019. Check date values in: |archivedate= (help)
 19. ఈనాడు, న్యూస్‌టుడే (17 January 2019). "రంగస్థల ప్రముఖుడు శర్మ కన్నుమూత". Archived from the original on 17 January 2019. Retrieved 17 January 2019.
 20. నవతెలంగాణ, హైదరాబాదు (12 September 2015). "అక్కినేని నాటక పోటీలు ప్రారంభం". NavaTelangana. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.
 21. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.507.
 22. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (9 April 2020). "నాటక నారాయణుడు". ntnews. మాడిశెట్టి గోపాల్‌. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
 23. ఈనాడు, కరీంనగర్ (10 April 2020). "నాటకరంగానికి జీవం పోసిన సత్యనారాయణ". www.eenadu.net. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
 24. ప్రజాశక్తి, ఫీచర్స్ (28 July 2018). "ఇది హ‌రిశ్చంద్ర మిట్టీ‌క‌థ‌". www.prajasakti.com. గంగాధర్‌ వీర్ల. Archived from the original on 28 జూలై 2018. Retrieved 21 April 2020.
 25. ప్రజాశక్తి, రాజమండ్రి రూరల్‌. "న‌ట‌ధురీణులు బాల ప్ర‌వీణులు". Retrieved 21 April 2020.
 26. కళార్చన. "జాతీయ నాటకోత్సవాలలో ఎంపికైన రంగస్థల కళారూపాలు". kalarchana.in. Archived from the original on 22 ఆగస్టు 2017. Retrieved 21 April 2020.