రంగులకల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగులకల
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.నరసింగరావు
నిర్మాణం బి. వెంకటేశ్వర రావు
తారాగణం బి.నరసింగరావు ,
రూప
ఛాయాగ్రహణం అపూర్బ కిషోర్ బీర్
నిర్మాణ సంస్థ సుచిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

రంగుల కల 1983 లో బి.నరసింగరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో బి. నరసింగరావు, సాయిచంద్, రూప, గద్దర్ ముఖ్యపాత్రలు పోషించారు. 1984 లో ఇది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[1] భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.[2]

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 December 2011.
  2. "Lamakaan". Archived from the original on 2014-02-20. Retrieved 2017-12-22.
"https://te.wikipedia.org/w/index.php?title=రంగులకల&oldid=2949161" నుండి వెలికితీశారు