Jump to content

రంజిత్ కుమార్ దాస్

వికీపీడియా నుండి
రంజీత్ కుమార్ దాస్
అధికారిక చిత్రం
అస్సాం శాసనసభ స్పీకర్
Assumed office
TBD
అంతకు ముందు వారుబిస్వజిత్ డైమారి
In office
2 జూన్ 2016  25 డిసెంబర్ 2016
Deputyదిలీప్ కుమార్ పాల్
అంతకు ముందు వారుప్రణబ్ కుమార్ గోగోయి]
తరువాత వారుహితేంద్ర నాథ్ గోస్వామి
అస్సాం కేబినెట్ మంత్రి
In office
10 మే 2021  11 మే 2026
ముఖ్యమంత్రిహిమంత బిశ్వ శర్మ
శాఖలు
  • పంచాయతీ, గ్రామీణాభివృద్ధి
  • ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు (2021–24)
  • ప్రజా ఆరోగ్య ఇంజినీరింగ్ (2021–22)
  • సాధారణ పరిపాలన, పర్యాటకం (2022–ప్రస్తుతం)
అంతకు ముందు వారు
భారతీయ జనతా పార్టీ అస్సాం రాష్ట్ర అధ్యక్షుడు
In office
25 డిసెంబర్ 2016  26 జూన్ 2021
అంతకు ముందు వారుసర్బానంద సోనోవాల్
తరువాత వారుభబేష్ కలితా
అస్సాం శాసనసభ
Assumed office
4 మే 2026
అంతకు ముందు వారుకొత్త నియోజకవర్గం
నియోజకవర్గంభోవానిపూర్–సోర్భోగ్ నియోజకవర్గం|భోవానిపూర్–సోర్భోగ్
In office
2 మే 2021  4 మే 2026
అంతకు ముందు వారుపబింద్ర డేకా
తరువాత వారురద్దు చేయబడింది
నియోజకవర్గంపటాచర్కుచీ నియోజకవర్గం|పటాచర్కుచీ
In office
13 మే 2011  2 మే 2021
అంతకు ముందు వారుఉద్దభ్ బర్మన్
తరువాత వారుమనోరంజన్ తలూక్దార్
నియోజకవర్గంసోర్భోగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1965-12-01) 1965 డిసెంబరు 1 (వయసు: 60)
బార్పేటా, అస్సాం, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (1992–ప్రస్తుతం)
జీవిత భాగస్వామిఅంజు రాణి బైశ్య
సంతానం3 (ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు)
తల్లిదండ్రులుఅరబింద దాస్ (తండ్రి)
హీరా దాస్ (తల్లి)
కళాశాలగౌహతి విశ్వవిద్యాలయం (ఎం.ఎస్‌సీ (బోటనీ))
వృత్తిరాజకీయ నాయకుడు
నైపుణ్యంపాత్రికేయుడు

రంజీత్ కుమార్ దాస్ (జననం: 1 డిసెంబర్ 1965) అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు. ఆయన హిమంత బిశ్వ శర్మ మంత్రివర్గంలో 2021 నుండి పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

ఆయన భారతీయ జనతా పార్టీకు చెందినవారు. 2021 నుండి పటాచర్కుచీ నియోజకవర్గంను ప్రాతినిధ్యం వహించారు. 2011 నుండి 2021 వరకు సోర్భోగ్ నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2016 నుండి 2017 వరకు అస్సాం శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు.[1][2][3][4]

1992లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. 2011 నుండి 2016 వరకు అస్సాం శాసనసభలో బీజేపీ ఉపనాయకుడిగా పనిచేశారు. 2016 నుండి 2021 వరకు అస్సాం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. అస్సాం శాసనసభ
  2. మై నేతా
  3. "infoelection". Archived from the original on 21 November 2018. Retrieved 1 June 2016.
  4. అస్సాం శాసనసభ తొలి సమావేశం
  5. నైపుణ్యాభివృద్ధి ఏర్పాటు
  6. కొత్త ఎమ్మెల్యేలు
  7. కాంగ్రెస్ బలం