రంజిత్ సింగ్ బ్రహ్మపుర
Appearance
రంజిత్ సింగ్ బ్రహ్మపుర (8 నవంబర్ 1937 - 13 డిసెంబర్ 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]రంజిత్ సింగ్ బ్రహ్మపుర వృద్ధాప్య[1] ఆరోగ్య సమస్యల కారణంగా పిజిఐ చండీగఢ్‌లో 13 డిసెంబర్ 2022న మరణించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (23 October 2018). "Senior Shiromani Akali Dal leader Ranjit Singh Brahmpura resigns from party posts" (in ఇంగ్లీష్). Retrieved 9 September 2024.
- ↑ CNBCTV18 (13 December 2022). "Veteran Akali leader Ranjit Singh Brahmpura passes away - CNBC TV18" (in ఇంగ్లీష్). Retrieved 9 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (13 December 2022). "SAD leader and former Punjab minister Ranjit Singh Brahmpura dies in Chandigarh" (in ఇంగ్లీష్). Retrieved 9 September 2024.