రంజీ ట్రోఫీ

వికీపీడియా నుండి
(రంజీ ట్రోఫి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Ranji Trophy
Ranji trophy.jpg
Countries India
AdministratorBCCI
FormatFirst-class cricket
First tournament1934
Tournament formatRound-robin then knockout
Number of teams27
Current championMumbai (41st title)
Most successfulMumbai (41 titles)
QualificationIrani Cup
Most runsWasim Jaffer
Most wicketsRajinder Goel (640)
1958–1985
2015–16 Ranji Trophy

రంజీ ట్రోఫి భారతదేశంలో ఆడే అంతర్భారతీయ మొదటి శ్రేణి క్రికెట్ ఛాంపియన్ షిప్. భారతదేశంలోని వివిధ నగరాల మరియు రాష్ట్రాల తరపున ఆడే క్రికెట్. ఇంగ్లాండు లోని కౌంటీ ఛాంపియన్ షిప్ మరియు ఆస్ట్రేలియా లోని 'పురా' కప్ తో సమానం. ఈ పోటీలు నావానగర్ జామ్ సాహిబ్ ఐన కుమార్ శ్రీ రంజిత్ సింహ్ జీ (రంజీ) పేరు మీద జరుగుతాయి.