రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత భారత ఎన్నికల కమిషను చేసిన డీలిమిటేషన్ ను అనుసరించి ఈ నియోజకవర్గ పరిధి లోకి కింది మండలాలు వచ్చాయి[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 Rampachodavaram (ST) Vantala Rajeswari M YSRC 52156 Seethamsetti Venkateswara Rao M తె.దే.పా 43934
1955 122 Ramakrishnarajupet/రామకృష్ణరాజు పేట్ GEN Ranganatha Modaliar /రంగనాథ ముదలియార్ M/ పు IND/ స్వతంత్ర 18503 P.V. Sudaravaradulu/ పి.వి.సుదరవరదులు M/పు. IND/స్వతంత్ర 9392

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.బొజ్జిరెడ్డి పోటీ చేస్తున్నాడు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "డీలిమిటేషన్ ఆఫ్ కాన్‌స్టిట్యుఎన్సీస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ - నోటిఫికేషన్ (22.09.2018)". ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Archived from the original on 20 Mar 2019.
  2. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/ramachandrapuram.html
  3. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009