రక్తకన్నీరు (1956 సినిమా)
Jump to navigation
Jump to search
రక్తకన్నీరు (1956 సినిమా) (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణన్ - పంజు |
---|---|
తారాగణం | ఎం.ఆర్. రాధా ఎస్.ఎస్. రాజేంద్రన్ చంద్రబాబు శ్రీరంజని ఎం.ఎన్. రాజం కె.ఎస్. అంగముత్తు |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | నేషనల్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
రక్తకన్నీరు 1956 అక్టోబరు 5న వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు కృష్ణన్ పంజు దర్శకత్వం వహించగా చిదంబరం జయరామన్ సంగీతాన్నందించాడు.[1]
పాటలు
[మార్చు]- అంతా చాలా పెద్దలే అంతా చాలా పెద్దలే ఆడోళ్ళ పక్కనేమో అంతో ఇంతో - పి.లీల
- నన్ను మరచి నా స్వామి నాకిక దూరమయేనా - పి.సుశీల
- మరలివచ్చునా మరి మన ప్రాయం వాడిపోవురా రేపీ కాయం - పి. లీల బృందం
- ఇంట గల ఆబలల కంటగించినా దాసియని బానిసని -
- ఏరా కబోది లేదురా నెమ్మది ఏడ్చి లాభమేది -
- కోవెల సన్నాయి ఊదేనో మా కోవెల నాలోన కుసేనో -
- తలుపు తీయకే చేత కాసులేనివాడా శివుడైన -
- తెల్లవారక మునుపే తెలుసుకోరా బ్రతుకు -
- నవమాసమ్ములు మోసి గర్భమున ప్రాణమిచ్చి (పద్యం) -
- మానినీమణి వీరో ఏది పేరో చూడ మాకన్న షోకైన వారో -
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Raktha Kanneeru (1956)". Indiancine.ma. Retrieved 2020-09-06.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)