రక్తకన్నీరు (2004 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్తకన్నీరు సినిమా పోస్టర్

రక్త కన్నీరు 2004 ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు సినిమా. వృషభాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్నం నాయుడు నిర్మించిన ఈ సినిమాకు సాధు కోకిల దర్శకత్వం వహించారు. ఉపేంద్ర, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాధుకోకిల సంగీతాన్నందించింది.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సాధు కోకిల
  • స్టూడియో: వృషభాద్రి ప్రొడక్షన్స్
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 27, 2004
  • సంగీత దర్శకుడు: కోకిల సాధు
  • సౌండ్ రికార్డింగ్:మహతి
  • నృత్యం: చిన్ని ప్రకాష్, నదీమ్‌ఖాన్
  • నేపథ్యగానం: శ్రీ, మనో, చరణ్, కౌసల్య, సుధ, శ్రీకాంత్
  • కెమేరా: కృష్ణకుమార్
  • మాటలు-పాటలు: భారతీబాబు
  • చిత్రానువాదం: ఉపేంద్ర
  • నిర్మాత: మునిరత్నం నాయుడు

మూలాలు[మార్చు]

  1. "Raktha Kanneeru (2004)". Indiancine.ma. Retrieved 2020-09-06.

బాహ్య లంకెలు[మార్చు]