Jump to content

రక్షా గుప్తా

వికీపీడియా నుండి
రక్షా గుప్తా
జననం (1998-09-02) 1998 September 2 (age 27)[1][2]
మోతిహారి,తూర్పు చంపారన్, బీహార్, భారతదేశం
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2020–ప్రస్తుతం

రక్షా గుప్తా (జననం 1998 సెప్టెంబరు 2) ఒక భారతీయ నటి.[3][4][5] ఆమె తిక్ హై, కమాండో అర్జున్, రౌడీ ఇన్స్పెక్టర్ (2022), డోలి సజా కే రఖ్నా (2022), శంఖ్నాద్ వంటి ఎన్నో భోజ్‌పురి చిత్రాలలో పనిచేసింది.[6][7]

ప్రారంభ జీవితం

[మార్చు]

రక్షా గుప్తా 1998 సెప్టెంబరు 2న బీహార్ తూర్పు చంపారన్ మోతిహారిలో జన్మించింది.[8] ఆమె తండ్రి ఆటో డ్రైవర్.[9]

ఆమె ఢిల్లీలోని ద్వారకాలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమెకు ముగ్గురు సోదరులు ఉన్నారు.

కెరీర్

[మార్చు]

రక్షా గుప్తా 2014లో టీవీ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 6లో పాల్గొన్నది. అక్కడ ఆమె రెండవ రన్నరప్ గా నిలిచింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆమె గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత, ఆమె ఢిల్లీలోని యాత్ర్త్ ఆర్ట్ & కల్చరల్ సొసైటీలో చేరింది. ఆమె భోజ్‌పురి సినిమాలో దినేష్ లాల్ యాదవ్ సరసన తిక్ హై చిత్రంతో అరంగేట్రం చేసింది.[10] రక్ష గుప్తా కమాండో అర్జున్, నసీహత్, 'క్రాంతికారి 1924', 'ఘర్వాలి బహర్వాలి 2', 'వాధ్', కురుక్షేత్ర, యశ్ కుమార్ తో కలిసి నటించిన 'మిట్టి' వంటి అనేక భోజ్‌పురి చిత్రాలలో నటించింది.[11][12][13][14][15][16][17] ఆమె భోజ్‌పురి వెబ్ సిరీస్ పకడువా బియా, హిందీ చిత్రాలైన 'విష్', 'ది డార్క్ జంగిల్' లలో కూడా పనిచేసింది. 2023లో, ఆమె భోజ్‌పురి చిత్రాలు యశ్ కుమార్ సరసన 'చాచి నంబర్ 1', రితేష్ పాండే సరసన బేవఫా లలో నటించింది.[18][19][20][21]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
  • దోస్తానా
  • కమాండో అర్జున్
  • శంఖ్నాద్
  • నసీహత్
  • రౌడీ ఇన్స్పెక్టర్ (2022 సినిమా)
  • డాలీ సజా కే రఖ్నా (2022 చిత్రం)
  • ఘర్వాలి బహర్వాలి 2
  • కురుక్షేత్ర
  • సన్ ఆఫ్ బీహార్
  • దాగ్ ఇగో లంచన్
  • చాచి నెం. 1
  • బేవఫా

వెబ్ సిరీస్

[మార్చు]
  • పకడువా బియా

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Birthday special".
  2. "Raksha Gupta distributes food to the needy on her birthday".
  3. "Bhojpuri actress Raksha Gupta's sizzling dance moves in Deepika Padukone's 'Besharam Rang' song impress netizens".
  4. "Raksha Gupta grabs attention as she grooves to Kriti Sanon's song 'Param Sundari' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 13 September 2021. Retrieved 2021-09-13.
  5. "10 viral videos".
  6. "Pradeep Pandey, Kajal Raghwani and Raksha Gupta starrer 'Commando Arjun' trailer is out!".
  7. "Yash Kumar and Raksha Gupta begins shooting for 'Shankhnaad'".
  8. "Watch: Raksha Gupta shares a cute video from her birthday bash".
  9. "मिडिल क्लास फैमिली से हैं Raksha Gupta, पिता हैं ऑटो ड्राइवर, जानें भोजपुरी में आना रहा कितना मुश्किल".
  10. "निरहुआ की हीरोइन बनी आम्रपाली की 'देवरानी', पिता चलाते हैं ऑटो".
  11. "Pradeep Pandey Chintu, Kajal Raghwani and Raksha Gupta's 'Commando Arjun' will be released on THIS date".
  12. "Raksha Gupta and Ankush Raja shows their amazing chemistry in the latest song 'Tikuliya Laiha Sasaram Se'".
  13. "Raksha Gupta joins Yash Kumar for her film 'Kabhi Alvida Naa Kehna'".
  14. "Anara Gupta pens a heartfelt note for co-star Raksha Gupta".
  15. "Yash Kumar and Raksha Gupta starts shooting for the patriotic film 'Krantikari 1924'".
  16. "Raksha Gupta shares the first look of the upcoming film 'Vadh'".
  17. "Yash Kumar wraps up the shoot of the film 'Mitti'".
  18. "Yash Kumar and Raksha Gupta's film 'Chachi Number. 1' trailer will be out on THIS date!".
  19. "Yash Kumar unveils the poster of the upcoming film 'Chachi No. 1'".
  20. "Yash Kumar shares his interesting look from the film 'Chachi No.1'".
  21. "Ritesh Pandey and Raksha Gupta join for the new film 'Bewafa'".