Jump to content

రఘుబీర్ మహాసేథ్

వికీపీడియా నుండి
రఘుబీర్ మహాసేథ్

పదవీ కాలం
2024 మార్చి 6 – 2024 జూలై 3
అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు పూర్ణ బహదూర్ ఖడ్కా
పదవీ కాలం
2021 జూన్ 4 – 2021 జూన్ 22
అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ
ప్రధాన మంత్రి కేపీ శ‌ర్మ ఓలీ
ముందు ఈశ్వర్ పోఖ్రెల్

ఉపేంద్ర యాదవ్

తరువాత బిష్ణు ప్రసాద్ పౌడెల్

నారాయణ్ కాజీ శ్రేష్ఠ
రబీ లామిచానే


నేపాల్ భౌతిక మౌలిక సదుపాయాలు & రవాణా మంత్రి
పదవీ కాలం
2024 మార్చి 6 – 2024 జూలై 3
అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు ప్రకాష్ జ్వాల
పదవీ కాలం
2018 మార్చి 16 – 2019 నవంబర్ 20
అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ
ప్రధాన మంత్రి కేపీ శ‌ర్మ ఓలీ
ముందు బీర్ బహదూర్ బలయార్
తరువాత బసంత కుమార్ నేమ్వాంగ్

విదేశాంగ మంత్రి
పదవీ కాలం
2021 జూన్ 4 – 2021 జూన్ 22
అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ
ప్రధాన మంత్రి కేపీ శ‌ర్మ ఓలీ
ముందు ప్రదీప్ కుమార్ గ్యావాలి

నీటిపారుదల శాఖ మంత్రి
పదవీ కాలం
2011 ఫిబ్రవరి 13 – 2011 ఆగస్టు 29
అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్
ప్రధాన మంత్రి ఝలనాథ్ ఖనాల్
ముందు బాల కృష్ణ ఖండ్
తరువాత మహేంద్ర రాయ యాదవ్

పార్లమెంటు సభ్యుడు, ప్రతినిధి సభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మార్చి 4
ముందు సంజయ్ కుమార్ షా
నియోజకవర్గం ధనుష 4

రాజ్యాంగ సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2012 మే 28
ముందు రామ్ బరన్ యాదవ్
తరువాత చంద్ర మోహన్ యాదవ్
నియోజకవర్గం ధనుష 5

వ్యక్తిగత వివరాలు

జననం (1961-08-06) 1961 August 6 (age 64)[1]
రాజకీయ పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) (2018కి ముందు; 2021-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (2018-2021)
జీవిత భాగస్వామి జూలీ కుమారి మహతో
సంతానం 1

రఘుబీర్ మహాసేథ్ ( నేపాలీ : रघुविर महासेठ) నేపాల్ రాజకీయ నాయకుడు. ఆయన ఉప ప్రధాన మంత్రి & భౌతిక మౌలిక సదుపాయాలు. రవాణా మంత్రి శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన సీపీఎన్-యూఎంఎల్ కేంద్ర కార్యదర్శిగా, సీపీఎన్-యూఎంఎల్ నేపాల్ మాధేష్ ప్రావిన్స్ ఇన్‌ఛార్జ్‌గా, నేపాల్ సమాఖ్య పార్లమెంట్ ప్రతినిధుల సభ సభ్యుడిగా పని చేశాడు. ఆయన గతంలో 2021లో ఉప ప్రధాన మంత్రిగ్గా & విదేశాంగ మంత్రిగా, 2018 నుండి 2020 వరకు భౌతిక మౌలిక సదుపాయాలు & రవాణా మంత్రిత్వ శాఖ, 2011లో నీటిపారుదల మంత్రిగా పని చేశాడు.

ఎన్నికల చరిత్ర

[మార్చు]

రఘుబీర్ మహాసేథ్ 2017లో ధనుషా-4 నుండి సీపీఎన్-యూఎంఎల్ టికెట్‌పై ప్రతినిధి సభకు ఎన్నికయ్యాడు. ఆయన 1999 ఎన్నికల్లో మార్క్సిస్ట్-లెనినిస్ట్ నుంచి తొలిసారి పోటీ చేశాడు. ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు కానీ 2009లో ధనుషా-5 ఉప ఎన్నికల్లో & 2017లో ధనుషా-4 నుంచి ఒక్కసారి మాత్రమే గెలిచాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. संघीय संसद सदस्य, २०७४ परिचयात्मक पुस्तिका [Federal Parliament Members 2017 Introduction Booklet] (PDF) (in నేపాలీ). Nepal: Federal Parliament Secretariat. 2021. p. 270.
  2. "List of members elected in the 2008 Nepalese Constituent Assembly election", Wikipedia (in ఇంగ్లీష్), 2021-04-06, retrieved 2021-06-17 మూస:Bsn
  3. "List of members elected in the 2013 Nepalese Constituent Assembly election", Wikipedia (in ఇంగ్లీష్), 2021-01-05, retrieved 2021-06-17 మూస:Bsn
  4. "1st Federal Parliament of Nepal", Wikipedia (in ఇంగ్లీష్), 2021-06-09, retrieved 2021-06-17 మూస:Bsn