రఘువంశము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం కాళిదాసు కావ్యం గురించినది. సంబంధిత మరొక వ్యాసం ఇక్ష్వాకు వంశము చూడండి.

రఘువంశం (సంస్కృతం: रघुवंश) మహాకవి కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం. ఈ గ్రంథ కూర్పుకు ఖచ్చితమైన తేదీ తెలియకపోయినా, కవి కాలాదుల ఆధారంగా 5 వ శతాబ్దంలో వ్రాసినట్లు భావించబడుతుంది[1]. ఈ గ్రంథంలో 19 సర్గలలో రఘు రాజవంశానికి సంబంధించిన కథలు, దిలీపుని కుటుంబం, అగ్నివర్ణుని వరకు అతని వారసుల గూర్చి వివరించబడినది. వీరిలో రఘుమహరాజు, దశరథ మహారాజు, రాముడు ఉన్నారు. ఈ రచనపై 10 వ శతాబ్దపు కాశ్మీరీ పండితుడు వల్లభదేవుడు తొలి వ్యాఖ్యానం వ్రాసాడు. మల్లినాథుడు (ca.1350-1450) రాసిన సంజీవని అత్యంత ప్రాచుర్యం పొందిన, విస్తృతంగా లభించే వ్యాఖ్యానం[2].

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.britannica.com/biography/Kalidasa
  2. Dominic Goodall and Harunaga Isaacson, The Raghupañcikā of Vallabhadeva, Volume 1, Groningen, Egbert Forsten, 2003.

బయటి లింకులు[మార్చు]

  • Transliterated Sanskrit text at GRETIL
  • Complete translation and commentary along with word meanings by Desiraju Hanumanta Rao
  • Summary and partial translation by Arthur W. Ryder: 113 verses are translated, the rest are summarised in prose


"https://te.wikipedia.org/w/index.php?title=రఘువంశము&oldid=2931694" నుండి వెలికితీశారు