రఘువంశ సుధా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"రఘువంశ సుధా"
రచయితపట్నం సుబ్రమణ్య అయ్యరు
భాషతెలుగు
రూపంకీర్తన

రఘువంశ సుధా అన్న ఈ ప్రసిద్ధ కృతి పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ విరచితం. కథనకుతూహలం రాగం ఆది తాళం లో ఈ కృతిని నిర్దేశించారు.

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, ఏసుదాస్ వంటి ఎందరో కర్ణాటక సంగీత గాయకులు ఈ కృతిని పాడారు.

సాహిత్యం[మార్చు]

రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
రామ రామ రాజేశ్వర
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
రామ రామ రాజేశ్వర
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ

అఘ మేఘ మారుత
అఘ మేఘ మారుత శ్రీ కర
అఘ మేఘ మారుత శ్రీ కర
అఘ మేఘ మారుత శ్రీ కర అశురేష మ్రిగేంద్ర వర జగన్నాథ
అశురేష మ్రిగేంద్ర వర జగన్నాథ

స రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగ పమగరి
స రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగపమ గరిస
రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగ పమ గరిసరి
రిమ మదదని గప పససరి రిమమగ గరిరిస సనినిద దపపమ గరిసరి
రిమ మదదని గప పససరి రిమమగ గరిరిస సనినిద దపపమ గరిగ

రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
రామ రామ రాజేశ్వర
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
జమదగ్నిజ గర్వ ఖండన
జయ రుద్రాది విస్మిత భందన
జమదగ్నిజ గర్వ ఖండన జయ రుద్రాది విస్మిత భందన
కమలాప్తాన్వయ మండన
కమలాప్తాన్వయ మండన
కమలాప్తాన్వయ మండన అగణిత గుణ శౌర్య శ్రీ వేంకటేశా

అగణిత గుణ శౌర్య శ్రీ వేంకటేశా
స రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగ పమగరి
స రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగపమ గరిస
రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగ పమ గరిసరి
రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగ పమ గరిసరి
రిమగ రిసరి మమద దనిద
గపస సనిదప మగ పమ గరిసరి
రిమ మదదని గప పససరి రిమమగ గరిరిస సనినిద దపపమ గరిసరి
రిమ మదదని గప పససరి రిమమగ గరిరిస సనినిద దపపమ గరిగ

రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
రామ రామ రాజేశ్వర
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ

గానం చేసిన ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]