రఘువీందర్ షోకీన్
| రఘువీందర్ షోకీన్ | |||
క్యాబినెట్ మంత్రి | |||
| పదవీ కాలం 2024 డిసెంబర్ 13[1] – 2025 ఫిబ్రవరి 9 | |||
| పదవీ కాలం 2020 – 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | మనోజ్ కుమార్ షోకీన్ | ||
|---|---|---|---|
| తరువాత | మనోజ్ కుమార్ షోకీన్ | ||
| నియోజకవర్గం | నాంగ్లోయ్ జాట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| నివాసం | ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రఘువీందర్ షోకీన్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబర్ 13 నుండి 2025 ఫిబ్రవరి 9 వరకు మంత్రిగా పని చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]రఘువీందర్ షోకీన్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పని చేసి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నాంగ్లోయ్ జాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ షోకీన్‌పై 37,024 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2020 శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ షోకీన్‌పై 37,024 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4] 2024 డిసెంబర్ 13 నుండి 2025 ఫిబ్రవరి 9 వరకు మంత్రిగా పని చేశాడు.[5]
రఘువీందర్ షోకీన్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నాంగ్లోయ్ జాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ షోకీన్ చేతిలో 26,251 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Raghuvinder Shokeen is sworn in as minister". The Times of India. 13 December 2024. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "RAGHUVINDER SHOKEEN AAP विधानसभा चुनाव परिणाम 2025 लाइव". TV9 Bharatvarsh. 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Nangloi Jat MLA Shokeen inducted in AAP cabinet" (in ఇంగ్లీష్). The New Indian Express. 18 November 2024. Retrieved 8 March 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Nangloi Jat" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Nangloi Jat Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.