రట్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ratlam జిల్లా

रतलाम जिला
Madhya Pradesh లో Ratlam జిల్లా స్థానము
Madhya Pradesh లో Ratlam జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముUjjain
ముఖ్య పట్టణంRatlam
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుRatlam
విస్తీర్ణం
 • మొత్తం4 కి.మీ2 (1,877 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం14,54,483
 • సాంద్రత300/కి.మీ2 (770/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత68.03 per cent
 • లింగ నిష్పత్తి973
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో రట్లం జిల్లా (హిందీ:) ఒకటి. రట్లం పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

రట్లం జిల్లా వైశాల్యం 4,861. ఉత్తర సరిహద్దులో మంద్సౌర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఝలావర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉజ్జయిని జిల్లా, దక్షిణ సరిహద్దులో ధార్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఝాబౌ జిల్లా, తూర్పు సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రనికి చెందిన చత్తౌర్‌గర్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో 5 తాలూకాలు, 9 పట్టణాలు మరియు 1063 గ్రామాలు ఉన్నాయి. జిల్లా ఉజ్జయిని డివిషన్‌లో ఉంది..[1]

చరిత్ర[మార్చు]

1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత రాయ్‌సేన్ జిల్లా రూపొందించబడింది. రట్లం రాజాస్థానం, జయోరారాజాస్థానం, సైలనా రాజాస్థానం, పిప్లోడా రాజాస్థానం మరియు దేవాస్ జూనియర్, దేవాస్ సీనియర్ మరియు గ్వాలియర్ రాజాస్థానం అలాగే పంథ్ - పిప్లోడా ప్రొవిస్‌లో కొంత భూభాగాలను కలిపి మధ్యభారతం రాష్ట్రం రూపొందించబడింది. 1956లో మధ్యభారతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబడింది.[1]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,454,483,[2]
ఇది దాదాపు. స్వడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 342వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 299 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.67%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 973:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.03%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Ratlam". Ratlam district administration. Retrieved 2010-08-12. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Swaziland 1,370,424 line feed character in |quote= at position 10 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రట్లం&oldid=2004537" నుండి వెలికితీశారు