రణధీర్ కపూర్

వికీపీడియా నుండి
(రణధీర్‌ కపూర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రణధీర్‌ కపూర్‌
జననం
రణధీర్‌ రాజ్ కపూర్‌

(1947-02-15) 1947 ఫిబ్రవరి 15 (వయసు 77)[1]
జాతీయత భారతదేశం
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1955–1971 (బాల నటుడిగా)
1971– ప్రస్తుతం (నటుడిగా)
జీవిత భాగస్వామి
(m. 1971)
పిల్లలు
తల్లిదండ్రులురాజ్ కపూర్ (నాన్న)
కృష్ణ కపూర్ (అమ్మ)
కుటుంబంకపూర్ కుటుంబం

రణధీర్‌ కపూర్‌ భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత, దర్శకుడు. ఆయన హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ మనవడు.

జీవిత విషయాలు[మార్చు]

రణధీర్ కపూర్ 1947, ఫిబ్రవరి 15న ముంబైలో రాజ్ కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతులకు జన్మించాడు. హిందీ నటుడు రాజ్‌ కపూర్‌కి పెద్ద కుమారుడు రణ్‌ధీర్‌ కపూర్‌. ఆయన సోదరులు రిషి కపూర్, రాజీవ్‌ కపూర్‌ హిందీ సినిమా నటులు. రణ్‌ధీర్‌కు భార్య బబిత, ఇద్దరు కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఉన్నారు. ఆయన భార్య బబితతో 1988లో విడాకులు తీసుకొని మళ్ళీ 2007లో ఒకటయ్యారు.

సినీ జీవితం[మార్చు]

రణ్‌ధీర్‌ కపూర్‌ బాలనటుడిగా `శ్రీ 420`, `దో ఉస్తాద్‌` చిత్రాల్లో నటించాడు. 1971లో 'కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌` సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1955 `శ్రీ 420 బాల నటుడిగా బాల నటుడిగా తొలి చిత్రం
1959 దో ఉస్తాద్ మాస్టర్ డాబు
1971 'కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌` రాజేష్ కపూర్ హీరోగా [2]
1972 రాంపూర్‌ కా లక్ష్మణ్‌ లక్ష్మణ్‌
1972 జీత్‌ రతన్
1972 జవానీ దివాని విజయ్ ఆనంద్
1973 రిక్షావాలా
1974 హంరహి
1974 హత్ కి సఫాయి
1974 దిల్ దీవానా
1975 పొంగా పండిట్ భగవతి ప్రసాద్ పాండే \ ప్రేమ్
1975 లఫంగే గోపాల్ / సాధూ
1975 ధఫా 302
1975 ధరమ్ కరమ్ ధరమ్
1976 ఖలీఫా
1976 జన్నీ ఔర్ జానీ
1976 భళా మానస్
1976 ఆజ్ కా మహాత్మా రణధీర్
1976 భన్వార్ ధరమ్ అనూప్
1976 పంచోద్ మేరా నామ్ హరమ్ జాదే
1976 మజ్దూర్ జిందాబాద్
1976 చాచా భాతిజ సుందర్
1977 మామ భాంజా
1978 కాస్మె వాదే రవి వర్మ
1978 హీరాలాల్ పన్నాలాల్ పన్నాలాల్
1978 చోర్ కె ఘర్ చోర్
1978 భక్తి మె శక్తి
1978 ఆఖ్రి డాకు
1979 దొంగి ఆనంద్
1981 బివి ఓ బివి చంద్ర మోహన్
1981 హర్జయీ అజయ్ నాథ్
1981 జమానే కో దీఖానా హై రమేష్ నంద అతిథి పాత్రలో
1982 సవాల్ విక్రమ్
1983 పుకార్ శేఖర్
1982 జానే జానా
1983 హమ్సే నా జీతా కోయి కిషన్ సింగ్
1985 రామ్ తేరి గంగ మైలి
1987 ఖజానా రొమెలా
1999 మదర్ కుమార్ సిన్హా
2003 అర్మాన్ గుల్షాన్ కపూర్
2010 హౌజ్‌ఫుల్ కిషోర్ సంతని
2010 ఆక్షన్ రిప్లయ్ ప్రొఫెసర్ ఆంథోనీ
2012 హౌజ్‌ఫుల్ 2 డాబూ
2013 రామయ్యా వస్తావయ్యా సిద్ధార్థ్, రామ్ తండ్రిగా
దేశీ మేజిక్ (రిలీజ్ కావాల్సి ఉంది) అశోక్ సెక్సనా, సోనియా తండ్రిగా
2014 సూపర్ నాని మిస్టర్ భాటియా

నిర్మించిన చిత్రాలు[మార్చు]

  • హెన్నా (1991)
  • ప్రేమ్‌ గ్రంధ్ (1996)
  • ఆ అబ్‌ లౌట్ చాలే (1999)

దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

  • కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌ (1971)
  • ధరమ్‌ కరమ్‌ (1975)
  • హెన్నా (1991)

మూలాలు[మార్చు]

  1. Jain, Madhu (2009). The Kapoors: The First Family of Indian Cinema (Revised ed.). Penguin Group India. ISBN 978-0-14306-589-0.
  2. "Kal Aaj Aur Kal will always be my favourite: Randhir Kapoor". Hindustan Times. 16 April 2016. Archived from the original on 28 August 2018. Retrieved 1 May 2021.