రతి నిర్వేదం (సినిమా)
స్వరూపం
రతి నిర్వేదం (2011 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | టి.కె.రాజీవ్ కుమార్ |
కథ | పి.పద్మరాజన్ |
తారాగణం | శ్వేతా మీనన్ |
సంగీతం | జయచంద్రన్ |
కూర్పు | బి. అజిత్‌కుమార్ |
భాష | తెలుగు |
మలయాళం లో సూపర్ హిట్ అయిన “రతి నిర్వేదం” సినిమాని ఎస్.వి.ఆర్ మీడియా వారు అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. 1970లో భరతన్ అనే రచయత రాసిన నవల "రతి నిర్వేదం" ఆధారంగా ఇప్పటికే 1978లో నిర్మించబడినది.[1][2].ఈ సినిమాలో శ్వేతా మీనన్ అనే మోడల్, నటి హద్దులు దాటి నటించేసింది.
కథ
[మార్చు]నటీనటులు
[మార్చు]- శ్వేతా మీనన్ - రతి
- శ్రీజిత్ - పప్పు
- రాజు
- షమ్మి తిలకన్
- లలిత
- మాయా విశ్వనాథ్
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "An unusual love story". The Indian Express. 20 November 2010. Retrieved 2011-02-11.[permanent dead link]
- ↑ "'Rathinirvedam' to be remade". Bombaynews.net. 19 November 2010. Archived from the original on 21 ఫిబ్రవరి 2011. Retrieved 2011-02-11.