రత్నగిరి రైల్వే స్టేషను
స్వరూపం
రత్నగిరి Ratnagiri रत्नागिरी | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | రత్నగిరి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర | ||||
| Coordinates | 19°01′06″N 72°50′36″E / 19.0184°N 72.8432°E | ||||
| Elevation | 129 metres (423 ft)[1] | ||||
| System | కొంకణ్ రైల్వే స్తేషను | ||||
| Owned by | రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు | ||||
| Line | కొంకణ్ రైల్వే | ||||
| Platforms | 3 | ||||
| Construction | |||||
| Structure type | ప్రామాణికం - గ్రౌండ్ స్టేషను | ||||
| Other information | |||||
| Station code | RN | ||||
| Fare zone | మధ్య రైల్వే | ||||
| History | |||||
| Electrified | కాదు | ||||
| |||||
రత్నగిరి రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 129 మీటర్ల ఎత్తులో ఉంది.[2] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను భోకే రైల్వే స్టేషను, తదుపరి స్టేషను నివాసార్ రైల్వే స్టేషను.[3]
రైళ్ళ జాబితా
[మార్చు]| రైలు నం. | రైలు పేరు |
|---|---|
| 10111 10112 |
ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ - మడ్‌గాం కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్ |
| 11003 11004 |
దాదర్ - సావంత్‌వాడి రోడ్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ |
| 22115 22116 |
లోకమాన్య తిలక్ టెర్మినస్ - కర్మాలి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
| 12431 12432 |
హజ్రత్ నిజాముద్దీన్ - తిరువంతపురం సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ |
| 12051 12052 |
దాదర్-మడ్‌గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ |
| 10103 10104 |
ఛత్రపతి శివాజీ టెర్మినస్-మడ్‌గాం మండోవి ఎక్స్‌ప్రెస్ |
| 12617 12618 |
హజ్రత్ నిజాముద్దీన్ - ఎర్నాకులం జంక్షన్ మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ |
| 16345 16346 |
లోకమాన్య తిలక్ టెర్మినస్–తిరువంతపురం సెంట్రల్ నేత్రావతి ఎక్స్‌ప్రెస్ |
| 12619 12620 |
లోకమాన్య తిలక్ టెర్మినస్–మంగళూరు సెంట్రల్ మత్యగంధ ఎక్స్‌ప్రెస్ |
| 12201 12202 |
లోకమాన్య తిలక్ టెర్మినస్ - కొచ్చువెలి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ |
| 12133 12133 |
ఛత్రపతి శివాజీ టెర్మినస్–మంగళూరు ఎక్స్‌ప్రెస్ |
| 12449 12450 |
హజ్రత్ నిజాముద్దీన్-మడ్‌గాం గోవా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ |
| 22475 22476 |
బికానెర్ - కోయంబత్తూర్ సూపర్‌ఫాస్ట్ ఎసి ఎక్స్‌ప్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ http://indiarailinfo.com/departures/1248?
- ↑ http://indiarailinfo.com/station/blog/ratnagiri-rn/1248
- ↑ Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.