రత్న దే
స్వరూపం
| డాక్టర్ రత్న దే నాగ్ | |||
| పదవీ కాలం 2021 మే 10 – 2022 ఆగస్టు 2 | |||
| గవర్నరు | జగదీప్ ధంఖర్ | ||
|---|---|---|---|
| ముందు | * సోమెన్ మహాపాత్ర (పర్యావరణ మంత్రిగా)
| ||
| తరువాత | * ఉజ్జల్ బిశ్వాస్ (సైన్స్, టెక్నాలజీ & బయో-టెక్నాలజీ మంత్రిగా)
| ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2021 మే 2 | |||
| ముందు | అమ్జాద్ హుస్సేన్ | ||
| నియోజకవర్గం | పాండువా | ||
| పదవీ కాలం 2001 – 2008 | |||
| ముందు | జ్యోతి చౌదరి | ||
| తరువాత | డాక్టర్ సుదీప్తో రాయ్ | ||
| నియోజకవర్గం | సెరంపూర్ | ||
హుగ్లీ జిల్లా తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్
| |||
| పదవీ కాలం 2019 జూలై 4 – 2021 ఆగస్టు 16 | |||
| అధ్యక్షుడు | దిలీప్ యాదవ్ | ||
| తరువాత | అసిమా పాత్ర | ||
| పదవీ కాలం 2009 – 2019 | |||
| ముందు | రూప్‌చంద్ పాల్ | ||
| తరువాత | లాకెట్ ఛటర్జీ | ||
| నియోజకవర్గం | హుగ్లీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1948 September 6 సెరంపూర్ , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ | ||
| సంతానం | 2 | ||
| నివాసం | సెరంపూర్ కోల్‌కతా | ||
డాక్టర్ రత్న దే నాగ్ (జననం 6 సెప్టెంబర్ 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా,[1][2] మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 మే 10 నుండి 2022 ఆగస్టు 2 వరకు మమతా బెనర్జీ మంత్రివర్గంలో పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక & బయో-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పని చేసింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Dr. Ratna De (Nag)" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "Lok Sabha polls 2019: Mamata Banerjee's TMC fields 17 women candidates in West Bengal" (in ఇంగ్లీష్). The New Indian Express. 13 March 2019. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "West Bengal cabinet reshuffle: Mamata Banerjee drops another scam-tainted mantri". The Times of India. 4 August 2022. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.