రధయాత్ర
Appearance
(రథయాత్ర నుండి దారిమార్పు చెందింది)
రధయాత్ర (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | డా.రాజశేఖర్ , రోజా |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రథయాత్ర 1997 జూలై 25న విడుదలైన తెలుగు సినిమా. భార్గత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎస్.గోపాల రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ నిర్మించాడు. రాజశేఖర్, రోజా, దగ్గుబాటి రాజా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు. [1]
మూలాలు
[మార్చు]- ↑ "Radhayathra (1997)". Indiancine.ma. Retrieved 2022-06-07.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |