Jump to content

రబీ లామిచానే

వికీపీడియా నుండి
గౌరవనీయ రబీ లామిచానే
రబీ లామిచానే

2024లో మీడియా బ్రీఫింగ్ సందర్భంగా రబీ లామిచానే


పదవీ కాలం
2024 మార్చి 6 – 2024 జూలై 15
అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు పూర్ణ బహదూర్ ఖడ్కా
తరువాత ప్రకాష్ మాన్ సింగ్
బిష్ణు ప్రసాద్ పౌడెల్
పదవీ కాలం
2022 డిసెంబర్ 26 – 2023 జనవరి 27
అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు రఘుబీర్ మహాసేథ్
రాజేంద్ర మహతో
తరువాత పూర్ణ బహదూర్ ఖడ్కా

హోం మంత్రి
పదవీ కాలం
2024 మార్చి 6 – 2024 జూలై 15
అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు నారాయణ్ కాజీ శ్రేష్ఠ
తరువాత రమేష్ లేఖక్
పదవీ కాలం
2022 డిసెంబర్ 26 – 2023 జనవరి 27
అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు బాల కృష్ణ ఖండ్
తరువాత నారాయణ్ కాజీ శ్రేష్ఠ

రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 జనవరి 29
ముందు డోల్ ప్రసాద్ ఆర్యల్
పదవీ కాలం
2022 జూలై 1 – 2023 జనవరి 27
ముందు పదవి సృష్టించబడింది
తరువాత డోల్ ప్రసాద్ ఆర్యల్

పార్లమెంటు సభ్యుడు, ప్రతినిధి సభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 ఏప్రిల్ 28
ముందు కృష్ణ భక్త పోఖ్రేల్
తరువాత అతనే
నియోజకవర్గం చిత్వాన్ 2
పదవీ కాలం
2022 డిసెంబర్ 22 – 2023 జనవరి 27
ముందు అతనే
నియోజకవర్గం చిత్వాన్ 2

వ్యక్తిగత వివరాలు

జననం (1975-09-14) 1975 September 14 (age 50)
నాగర్‌కోట్, ఖాట్మండు, నేపాల్
జాతీయత నేపాలీస్ (2007 వరకు; 2023–ప్రస్తుతం)
అమెరికన్ (2007–2017
రాజకీయ పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ
జీవిత భాగస్వామి
ఇషా లామిచానే
(m. 1995; విడాకులు 2019)
సంతానం 3
వృత్తి
  • జర్నలిస్ట్
  • రాజకీయ నాయకుడు

రబీ లామిచానే (జననం 14 సెప్టెంబర్ 1975) నేపాల్ రాజకీయ నాయకుడు. ఆయన 2022 నుండి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన డిసెంబర్ 2022 నుండి జనవరి 2023 వరకు నేపాల్ ఉప ప్రధాన మంత్రిగా & హోం మంత్రిగా పని చేశాడు.

లామిచానే 28 ఏప్రిల్ 2023 నుండి చిట్వాన్ 2 నుండి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నాడు, సుప్రీంకోర్టు తాత్కాలికంగా తన పదవిని తొలగించే ముందు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

లామిచానే రాజకీయాల్లోకి రాకముందు ఒక టెలివిజన్ ప్రెజెంటర్ & జర్నలిస్ట్, అక్కడ ఆయన విస్తృత ప్రజాదరణ పొందాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రబీ లామిచానే ఇషా లామిచానేను 1995లో వివాహం చేసుకున్నాడు, 1995 నుండి జనవరి 2019 వరకు భార్యాభర్తలుగా కలిస్ ఉండి 24 సంవత్సరాల అనంతరం విడాకులు తీసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, రిచా లామిచ్చనే, రియా లామిచ్చనే ఉన్నారు, వారు విడిపోయిన తరువాత వారి తల్లితో కలిసి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు.[3][4][5]

రబీ లామిచానే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే 2019 జనవరి 21న అప్పటి నేపాల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్‌పర్సన్ నికితా పౌడెల్‌ను వివాహం చేసుకున్నాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Rabi Lamichhane elected from Chitwan-2". kathmandupost.com (in English). Retrieved 2024-06-18.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Court strips Lamichhane of all posts over citizenship". kathmandupost.com (in English). Retrieved 2023-01-28.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "Media Person Rabi Lamicchane Secured Divorce From His Wife". SpotlightNepal. 2019-01-04. Retrieved 2025-06-16.
  4. "रवि लामिछाने र ईशा लामिछानेबीच २०७६ सालमा सम्बन्धविच्छेद". OnlineKhabar (in నేపాలీ). 2019-01-16. Retrieved 2025-07-10.
  5. "अमेरिकाबाट पूर्वपतिले फर्किएपछि रविका श्रीमतीले भनिन्– म डिभोर्स गरिसकेको मान्छे". OnlineKhabar (in నేపాలీ). 2019-08-15. Retrieved 2025-07-10.
  6. "Rabi Lamichhane and Nikita Poudel get married". MyRepublica. 2019-01-21. Retrieved 2025-06-16.[permanent dead link]