Jump to content

రమేష్ తవాడ్కర్

వికీపీడియా నుండి
రమేష్ తవాడ్కర్
2015లో రమేష్ తవాడ్కర్
గోవా శాసనసభ స్పీకర్
Assumed office
2022 మార్చి 29[1]
Deputyజాషువా డి సౌజా
సభా నాయకుడుప్రమోద్ సావంత్
అంతకు ముందు వారురాజేష్ పట్నేకర్
గోవా ప్రభుత్వంలో
వ్యవసాయ మంత్రి
పశుసంవర్ధక & పశువైద్య సేవలు
గిరిజన సంక్షేమం
క్రీడలు & యువజన వ్యవహారాలు
In office
2012–2017
గోవా శాసనసభ సభ్యుడు
Assumed office
2022
అంతకు ముందు వారుఇసిడోర్ ఫెర్నాండెజ్
నియోజకవర్గంకెనకోనా శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జాతీయతబారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
వృత్తిరాజకీయ నాయకుడు

రమేష్ తవాడ్కర్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన స్పీకర్ గా, గోవా శాసనసభ సభ్యుడిగా, కెనకోనా శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2] ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడు.[3]

మంత్రిత్వ శాఖ

[మార్చు]

గోవా లక్ష్మీకాంత్ పర్సేకర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నాడు. గోవా క్రీడా, యువజన మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, 2015లో ఎల్జిబిటి కమ్యూనిటీ గురించి చేసిన వ్యాఖ్యలపై తవాడ్కర్ విమర్శలకు గురయ్యాడు.[4][5]

బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలు

[మార్చు]
  • వ్యవసాయం [6]
  • పశుసంవర్ధక, పశువైద్య సేవలు [7][8]
  • గిరిజన సంక్షేమం
  • క్రీడలు, యువజన వ్యవహారాలు [9][10]

మూలాలు

[మార్చు]
  1. The Hindu, Special (29 March 2022). "BJP's Ramesh Tawadkar elected Speaker of the Goa Assembly" (in Indian English). the original నుండి 11 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. "Ramesh Tawadkar (Winner) CANACONA (SOUTH GOA)". myneta.info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.
  3. "Anna Hazare, BJP MLA get legal lessons over PILs - Times of India". The Times of India. 16 January 2017.
  4. "Goa minister Ramesh Tawadkar does a U-turn on LGBT remarks, says he was misquoted". indiatoday.intoday.in. January 13, 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.
  5. "Yoga, cocaine and cycling: Dear Goa minister Tawadkar, here are 7 ways to cure gays". firstpost.com. January 13, 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.
  6. "I encouraged youth to take up agriculture: Tawadkar". navhindtimes.in. 30 April 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.
  7. "Animal Husbandry Minister Ramesh Tawadkar". indiatoday.intoday.in. June 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.
  8. "Tawadkar hints at govt intervention in Goa Dairy functioning". navhindtimes.in. 12 February 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.
  9. "Rs 300 cr sports infrastructure for National Games: Tawadkar". navhindtimes.in. July 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.
  10. "1,000 Goan farmers to benefit from new initiatives: Tawadkar". timesofindia.indiatimes.com. September 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.