రమ్య కైలాస
స్వరూపం
రమ్య కైలాస (ఆంగ్లం: Ramya Kailasa), భారతీయ అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2026 పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మోడల్.[1] ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అమిటీ యూనివర్శిటీలలో చదువుకున్న ఆమె ఫెమినా మిస్ ఇండియా 2026లో టాప్ ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది.
2026 ఏప్రిల్ 18న ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా అవార్డులలో టైమ్స్ మిస్ ఫోటోజెనిక్ టైటిల్ గెలుచుకున్నది.
మూలాలు
[మార్చు]- ↑ "మిస్ ఇండియా సాధ్వీ సతీశ్". Sakshi. Retrieved 2026-04-20.