రవాణా శాఖ (ఆంధ్రప్రదేశ్)
స్వరూపం
| రవాణా శాఖ మంత్రి | |
|---|---|
| రవాణా శాఖ | |
| సభ్యుడు | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం |
| ఎవరికి రిపోర్టు చేస్తారు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శాసనసభ |
| నియమించినవారు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సలహా మేరకు |
| ప్రారంభ హోల్డర్ | సిద్ధా రాఘవ రావు[1] |
| ఏర్పాటు | 2014 జూన్ 8 |
రవాణా మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖకు అధిపతి.
ప్రస్తుత రవాణా మంత్రిగా తెలుగు దేశం పార్టీ చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు.[2][3]
మంత్రుల జాబితా
[మార్చు]| # | చిత్తరువు | మంత్రి
(లైఫ్ స్పాన్) నియోజకవర్గం |
పదవీకాలం | ఎన్నికలు (తాత్కాలికం) (టర్మ్) |
పార్టీ | మంత్రిత్వ శాఖ | ముఖ్యమంత్రి | మూలం | |||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | వ్యవధి | |||||||||
| 1 | సిద్దా రాఘవ రావు (జననం 1957) |
8 జూన్ 2014 | 1 ఏప్రిల్ 2017 | 2 సంవత్సరాలు, 297 రోజులు | 2014 |
తెలుగు దేశం పార్టీ | నారా చంద్రబాబునాయుడు మూడో మంత్రివర్గం | నారా చంద్రబాబునాయుడు | [4] | ||
| 2 | కింజరాపు అచ్చెన్నాయుడు (జననం 1969) |
2 ఏప్రిల్ 2017 | 29 మే 2019 | 2 సంవత్సరాలు, 57 రోజులు | [5] | ||||||
| 3 | పేర్ని వెంకట రామయ్య (జననం 1967) |
30 మే 2019 | 7 ఏప్రిల్ 2022 | 2 సంవత్సరాలు, 312 రోజులు | 2019 |
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం | వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి | [6] | ||
| 4 | పినిపే విశ్వరూప్ (జననం 1962) |
11 ఏప్రిల్ 2022 | 11 జూన్ 2024 | 2 సంవత్సరాలు, 61 రోజులు | [7] | ||||||
| 5 | మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (జననం 1982) |
12 జూన్ 2024 | ప్రస్తుతం | 1 సంవత్సరం, 273 రోజులు | 2024 |
తెలుగు దేశం పార్టీ | నారా చంద్రబాబునాయుడు నాలుగో మంత్రివర్గం | నారా చంద్రబాబునాయుడు | [8] | ||
మూలాలు
[మార్చు]- ↑ "Chandrababu Naidu allocates portfolios, has two deputy CMs". The Hindu Business Line (in ఇంగ్లీష్). 11 June 2014.
- ↑ "Andhra Pradesh: 25 Ministers get portfolios, Pawan Kalyan to be CM Naidu's Deputy, Nara Lokesh to be IT Minister". Economic Times (in ఇంగ్లీష్). 16 June 2024.
- ↑ "Andhra Pradesh Council of Ministers: Full list". The Hindu (in ఇంగ్లీష్). 14 June 2024.
- ↑ "Andhra Pradesh: 25 Ministers get portfolios, Pawan Kalyan to be CM Naidu's Deputy, Nara Lokesh to be IT Minister". Economic Times (in ఇంగ్లీష్). 16 June 2024.
- ↑ "Andhra Pradesh Council of Ministers: Full list". The Hindu (in ఇంగ్లీష్). 14 June 2024.
- ↑ "Jaganmohan Reddy sworn-in as Andhra Pradesh chief minister". The Times of India. 2019-05-30. ISSN 0971-8257. Retrieved 2024-08-25.
- ↑ Service, Indo-Asian News (2022-04-11). "25 members of Jagan Reddy's revamped Cabinet take oath". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-30.
- ↑ "Full list of Andhra Pradesh Cabinet Ministers with portfolios: Who gets what". The Hindu (in Indian English). 2024-06-14. ISSN 0971-751X. Retrieved 2024-07-23.