Jump to content

రవికిరణ్ కోలా

వికీపీడియా నుండి
రవికిరణ్ కోలా
జననం (1994-07-20) 1994 జూలై 20 (వయసు 30)
వృత్తి
  • దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం

రవికిరణ్ కోలా భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. రాజా వారు రాణి గారు [1] చిత్రానికి దర్శకత్వం వహించి, అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రానికి స్క్రీన్ రైటర్ గా పనిచేశాడు. [2]

జననం

[మార్చు]

రవికిరణ్ కోలా తూర్పుగోదావరి జిల్లా [3] భద్రవరం గ్రామంలో జన్మించాడు.

కెరీర్

[మార్చు]

రవికిరణ్ కోలా రాజా వారు రాణి గారు సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి ముందు,[4] కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు తీశాడు. [5] కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాయడంతో పాటు అశోక వనంలో అర్జున కళ్యాణం ను తెరకెక్కించాడు. [6] ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రాబోయే పొలిటికల్ థ్రిల్లర్‌లో పని చేస్తున్నాడు.[7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు రచయిత
2019 రాజా వారు రాణి గారు Yes Yes
2022 అశోక వనంలో అర్జున కల్యాణం No Yes

బయటి లింకులు

[మార్చు]
  1. "'Raja Vaaru Rani Gaaru': An old-world romance on the banks of Godavari". The Hindu. 2019-12-05.
  2. Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review: Vishwak Sen shines and steals hearts as Arjun Kumar Allam, retrieved 2022-09-19
  3. Dundoo, Sangeetha Devi (2022-05-09). "Ravi Kiran Kola, writer and showrunner of Vishwak Sen-starrer 'Ashoka Vanamlo Arjuna Kalyanam', on the making of the family drama". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-09-19.
  4. "#BehindTheCamera! Director Ravi Kiran Kola: South cinema has been the game-changer in last couple of years delivering phenomenal content - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-05-15. Retrieved 2022-09-19.
  5. "అందరికి నచ్చే కథలు తీయ్యాలన్నదే నా ఇంటెన్షన్." V6 Velugu. 2022-07-20. Retrieved 2022-09-19.
  6. "Ravi Kiran Kola: అందుకే ఆ సినిమాకు షో రన్నర్ గా…." NTV Telugu. 2022-07-20. Retrieved 2022-09-19.
  7. Chronicle, Deccan (2022-07-19). "Ravi Kiran Kola's next is a political thriller". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-09-19.

బాహ్య లింకులు

[మార్చు]