రవిచంద్రన్ అశ్విన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ravichandran Ashwin
Ravi Ashwin.jpg
Ashwin in February 2013
వ్యక్తిగత సమాచారం
జననం (1986-09-17) 1986 సెప్టెంబరు 17 (వయసు 36)
చెన్నై, Tamil Nadu, India
ఇతర పేర్లు Ash
ఎత్తు 6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగ్ శైలి Right-hand bat
బౌలింగ్ శైలి Right-arm off spin
పాత్ర Bowling all-rounder
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం(cap 271) 6 November 2011 v West Indies
చివరి టెస్టు 7 December 2015 v దక్షిణాఫ్రికా
వన్‌డే లలో ప్రవేశం(cap 185) 5 June 2010 v శ్రీలంక
చివరి వన్‌డే 15 January 2016 v ఆస్ట్రేలియా
ఒ.డి.ఐ. షర్టు నెం. 99
టి20ఐ లో ప్రవేశం(cap 30) 12 June 2010 v జింబాబ్వే
చివరి టి20ఐ 19 February 2016 v పాకిస్తాన్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2006/07–present Tamil Nadu
2009–2015 చెన్నై సూపర్ కింగ్స్ (squad no. 99)
2016–present Rising Pune Supergiants
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచులు 32 102 32 67
చేసిన పరుగులు 1204 658 97 2,374
బ్యాటింగ్ సరాసరి 31.68 16.45 32.33 33.43
100s/50s 2/6 0/1 0/0 4/13
అత్యధిక స్కోరు 124 65 31* 124
బౌలింగ్ చేసిన బంతులు 9224 5571 738 17,718
వికెట్లు 176 142 35 310
బౌలింగ్ సగటు 25.39 31.73 26.57 26.57
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 16 0 0 27
మ్యాచ్ లో 10 వికెట్లు 4 n/a n/a 7
ఉత్తమ బౌలింగు 7/66 4/25 4/8 7/66
క్యాచులు/స్టంపులు 13/0 30/0 5/– 28/–
Source: ESPNcricinfo, 26 January 2016

రవిచంద్రన్ అశ్విన్ ఒక భారతదేశ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు తను 17 సెప్టెంబర్ 1986లో జన్మించాడు. అశ్విన్ ఒక కుడి చేతి వాటం కలిగిన భాట్స్ మెన్ అంతే కాకుండా తను ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. కావున రావిచంద్రన్ ఒక భారత ఆల్ రౌండర్ క్రికెట్ ఆటగాడు అశ్విన్ స్వదేశి ఆటగాడిగా తమిళనాడు జట్టులో ఆడినడు. అంతేకాకుండా ఐపిఎల్ లో పూణే జట్టుకి ఎంపికయ్యాడు అలాగే భారతదేశం తరుపున టెస్ట్ క్రికెట్లో అతి వేగంగా 50, 100, 150 వికెట్లు సాధించిన ఆటగాడిగా కుడా గుర్తింపు పొందాడు. [1]

References[మార్చు]

  1. "Records / Test matches / Bowling records / Fastest to 50 wickets". ESPNcricinfo. Retrieved 2 July 2015.