రవి కుమార్ దహియా భారతదేశానికి చెందిన రెజ్లర్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో రజత పతకం గెలిచాడు.[1]
రవికుమార్ క్రీడా జీవితం
[మార్చు]
- 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో రజత పతకం
- 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
- 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం
- 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరం
- 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం
- 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో 5వ స్థానం
[2]
ఇంటర్నేషనల్ కాంపిటీషన్
[మార్చు]
| సంవత్సరం |
కాంపిటీషన్ |
వేదిక |
ఈవెంట్ |
ర్యాంక్ |
ప్రత్యర్థి |
| 2021 |
టోక్యో ఒలింపిక్స్ |
టోక్యో |
టోక్యో ఒలింపిక్స్– పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగం |
రజత పతకం |
జావుర్ ఉగుయేవ్ - రష్యా |
| సంవత్సరం |
కాంపిటీషన్ |
వేదిక |
ఈవెంట్ |
ర్యాంక్ |
ప్రత్యర్థి |
| 2019 |
2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్స్ |
నూర్ -సుల్తాన్ |
2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్స్ - పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగం |
కాంస్య పతకం |
జావుర్ ఉగుయేవ్ - రష్యా |
| సంవత్సరం |
కాంపిటీషన్ |
వేదిక |
ఈవెంట్ |
ర్యాంక్ |
ప్రత్యర్థి |
2018 |
| అండర్- 23 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్స్ |
బుకారెస్ట్ |
అండర్- 23 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్స్ - పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగం |
రజత పతకం |
తొషిహిరో హసిగావా - జపాన్ |