రవీంద్ర జడేజా
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | రవీంద్ర సిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1988 డిసెంబరు 6 నవగాం ఘెడ్, జాంనగర్ జిల్లా, గుజరాత్, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| మారుపేరు | రాక్‌స్టార్, సర్ రవీంద్ర జడేజా, జడ్డు,[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 1.73 m (5 ft 8 in) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమ చేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమ చేతి ఆర్థోడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | ఆల్‌రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 275) | 2012 13 డిసెంబరు - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2025 నవంబర్ 22-26 - సౌతాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 177) | 2009 ఫిబ్రవరి 8 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 2026 జనవరి 18 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్డేల్లో చొక్కా సంఖ్య. | 8 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 22) | 2009 ఫిబ్రవరి 10 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2024 జూన్ 29 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2006–ప్రస్తుతం | సౌరాష్ట్ర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2008–2009 | రాజస్తాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2011 | కొచ్చి టస్కర్స్ కేరళ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2012–2015 | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2016–2017 | గుజరాత్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018–ప్రస్తుతం | చెన్నై సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రవీంద్ర సిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా (జననం : 1988- డిసెంబర్ -6 ) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన అనిల్ కుంబ్లే తర్వాత ఐసిసి వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ బౌలర్. రవీంద్ర జడేజా 2008-09 రంజీ ట్రోఫీ (42 వికెట్లు, 739 పరుగులు) లో చూపించిన బలమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి భారత జట్టులో స్థానం సంపాదించాడు.
వివాహం
[మార్చు]రవీంద్ర జడేజా 17 ఏప్రిల్ 2016న రీవా సోలంకిని వివాహమాడాడు.[2] వారిద్దరికీ జూన్ 2017లో కూతురు నిధ్యాన జన్మించింది.[3] రీవా సోలంకిని వివాహనంతరం రివాబా జడేజా గా పిలుస్తున్నారు. ఆమె 2022 గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై ఉత్తర జామ్ నగర్ నుంచి పోటీ చేస్తోంది.[4]
ఆటనుండి విరమణ
[మార్చు]2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 2024, జూన్ 29న జరిగిన 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ20 ప్రపంచ కప్ సాధించిన తరువాత, అంతర్జాతీయ ట్వంటీ20 ఫార్మాటు నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Bhattacharjee, Argha (30 సెప్టెంబరు 2017). "Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers". DNA India. Retrieved 20 ఫిబ్రవరి 2022.
- ↑ Andhra Jyothy (7 నవంబరు 2022). "ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!". Archived from the original on 8 నవంబరు 2022. Retrieved 8 నవంబరు 2022.
- ↑ The Indian Express (13 జూన్ 2017). "Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name" (in ఇంగ్లీష్). Archived from the original on 8 నవంబరు 2022. Retrieved 8 నవంబరు 2022.
- ↑ "Gujarat elections : మోదీకి రవీంద్ర జడేజా ధన్యవాదాలు | ravindra jadeja thanks to pm modi after his wife was given bjp ticket to contest gujarat polls yvr". web.archive.org. 2022-11-11. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)