Jump to content

రషీద్ ఖాన్ (నేపాల్ క్రికెటర్)

వికీపీడియా నుండి
రషీద్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2001-02-21) 2001 ఫిబ్రవరి 21 (వయసు: 25)
బిర్‌గంజ్ , నేపాల్
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 30)2019 డిసెంబర్ 5 - భూటాన్ తో
చివరి T20I2024 మార్చి 9 - హాంకాంగ్ తో
Medal record
Representing నేపాల్
పురుషుల క్రికెట్
దక్షిణాసియా క్రీడలు
Bronze medal – third place 2019 ఖాట్మండు/పోఖారా జట్టు
మూలం: క్రిక్ఇన్ఫో, 2024 మార్చి 9

రషీద్ ఖాన్ (జననం 21 ఫిబ్రవరి 2001) నేపాల్ క్రికెట్ ఆటగాడు.[1] ఆయన 2019 దక్షిణాసియా క్రీడలలో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[2] రషీద్ ఖాన్ 2019 డిసెంబర్ 5న భూటాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ తరపున ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[3] మూడవ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు మాల్దీవులను ఐదు వికెట్ల తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[4] ఆయన సెప్టెంబర్ 2020లో పాల్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా కేంద్ర కాంట్రాక్ట్ పొందిన పద్దెనిమిది మంది క్రికెటర్లలో ఒకడు.[5]

రషీద్ ఖాన్ 2025లో మోంగ్ కోక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన హాంకాంగ్ సిక్సర్స్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో టోర్నమెంట్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Rashid Khan". ESPN Cricinfo. Retrieved 5 December 2019.
  2. "Lamichhane to miss SAG". My Republica. Retrieved 30 November 2019.
  3. "4th Match, South Asian Games Men's Cricket Competition at Kirtipur, Dec 5 2019". ESPN Cricinfo. Retrieved 7 December 2019.
  4. "South Asian Games: Bronze for Nepal in men's cricket". The Himalayan Times. Retrieved 9 December 2019.
  5. "Nepal: Women to receive inaugural central contracts, all cricketers to be insured". Emerging Cricket. 23 September 2020. Retrieved 23 September 2020.
  6. "Nepal's Rashid Khan creates history with two records at Hong Kong Sixes". Geo Super Tv. 7 November 2025. Archived from the original on 26 February 2026. Retrieved 26 February 2026.

బయటి లింకులు

[మార్చు]