Jump to content

రష్మీ పరిదా

వికీపీడియా నుండి
రష్మీ పరిదా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రష్మి రంజన్ పరిదా
పుట్టిన తేదీ (1977-07-07) 1977 July 7 (age 48)
భువనేశ్వర్, ఒడిశా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్-బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994–2008ఒడిశా
2008–2009Assam
2010–2013రాజస్థాన్
2013-2014విదర్భ
2014-2015హిమాచల్ ప్రదేశ్
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA
మ్యాచ్‌లు 130 65
చేసిన పరుగులు 8,005 2050
బ్యాటింగు సగటు 42.80 37.96
100లు/50లు 16/47 2/15
అత్యధిక స్కోరు 220 122
వేసిన బంతులు 42 18
వికెట్లు 0 0
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 110/- 25/-
మూలం: Cricinfo, 2013 18 December

రష్మి రంజన్ పరిదా (జననం 1977, జూలై 7) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతను దేశీయ టోర్నమెంట్లలో ఒడిశా, రాజస్థాన్, విదర్భ, అస్సాం క్రికెట్ జట్ల తరపున ఆడాడు. ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, 1994 లో ఒడిశా తరఫున అరంగేట్రం చేసి 2008 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు.[1] ఆ తరువాత అతను ప్రొఫెషనల్‌గా మారి అస్సాం తరఫున ఒక సంవత్సరం పాటు ఆడాడు. ఆ తరువాత అతను రాజస్థాన్ తరఫున ఆడాడు. ప్లేట్ గ్రూప్ నుండి వారి ప్రమోషన్‌లో, 2010–11 రంజీ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.[2] 2013–14 రంజీ ట్రోఫీలో అతను విదర్భ తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "The Home of CricketArchive". cricketarchive.com.
  2. "Title glory finally in sight for Parida". ESPNcricinfo. 14 January 2011.
  3. "Players and coaches' transfers before India's domestic season". ESPNcricinfo. 14 August 2013.

బాహ్య లింకులు

[మార్చు]